ప్రాజెక్టులపై ప్రాణాళికలు సిద్ధం చేసుకోండి
– గ్రామపంచాయతీలకు మరిన్ని అధికారాలు -సీఎం కేసీఆర్ హైదరాబాద్,మార్చి20(జనంసాక్షి): గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు రైతులు ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను…









