Monday, 2 November 2026

March 2016

Featured News

సాఫ్ట్ వేర్‌ ఉద్యోగి దారుణ హత్య

సికింద్రాబాద్‌లో ఓవ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్వప్నలోక్ సెంటర్ దగ్గరసాఫ్ట్ వేర్ ఉద్యోగి సంజయ్ పై కారులో వచ్చిన నలుగురు దుండగులు దాడిచేశారు. సంజయ్ ను కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ దాడిలో సంజయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం…

Featured News

పార్లమెంట్ గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ ఎంపీల ధర్నా

కేంద్ర మంత్రి రామ్‌ శంకర్‌ కత్రియా తీరును నిరసిస్తూ…కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి హోదాలో…

Featured News

నల్లకుబేరుల కోసమే ఫేర్‌ అండ్‌ లవ్‌లీ

– కన్హయ్య, రోహిత్‌లపై మోదీ మౌనమేళా? – రాహుల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ,మార్చి2(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లోక్‌సభలో తనదైన శైలిలో అధికార పక్షంపై చురకలంటించారు. ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రజల కోసం ఫెయిర్‌ అండ్‌ స్కీం…

Featured News

కేటీఆర్‌కు ఛాలెంజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు

హైదరాబాద్‌,మార్చి2(జనంసాక్షి):టెక్నాలజీ, పరిపాలనా, పారదర్శకత అనే అంశాల అధారంగా గత రెండు సంవత్సరాలుగా వినూత్నమైన పద్దతుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయితీరాజ్‌, ఐటీ, మరియు మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావుకి మరోసారి జాతీయ స్ధాయి గుర్తింపు లభించింది. పరిపాలన ద్వారా…

Featured News

ఆఫ్ఘన్‌ భారత దౌత్యకార్యాలయంపై ఉగ్రదాడి

– నలుగురు మృతి న్యూఢిల్లీ,మార్చి2(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. జలాలాబాద్‌లో ఉన్న భారతీయ దౌత్య కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఓ సుసైడ్‌ బాంబర్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను…

Featured News

మన సాగర్‌కు కొత్త బోట్లు

– ప్రారంభించిన సానియా మీర్జా హైదరాబాద్‌,మార్చి2(జనంసాక్షి):హైదరాబాద్‌ లోని హుస్సేన్‌ సాగర్‌ లో పర్యాటకులకు కొత్త బోట్‌ జోష్‌ తేనున్నది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ కొత్తగా రెండు అత్యాధునిక బోట్లను అందుబాటులోకి తెచ్చింది. అమెరికన్‌ కేటమరాన్‌ బోట్లను తెలంగాణ…

Featured News

కన్హయ కుమార్‌కు బెయిల్‌ మంజూరు

న్యూఢిల్లీ,మార్చి2(జనంసాక్షి): ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జె.ఎన్‌.యు) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 10 వేల పూచీకత్తుతో ఆరు నెలలపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు…

Cover Story

మహారాష్ట్రతో దోస్తానా!

– సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన – ఫడ్నవిస్‌ ఆహ్వానం మేరకు మరాఠకు సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి2(జనంసాక్షి):దశాబ్ధాలుగా వివాదాల్లో నలుగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు ఇక మోక్షం లభించనుంది. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయడంతో పాటు.. హైదరాబాద్‌ కు సమృద్ధిగా తాగునీరు…

Featured News

ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 9,64,664 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రతి…

Featured News

లాభాల్లో స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు భారీ లాభాల్లో పయనిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ తో పాటూ బడ్జెట్ ప్రభావం కూడా మార్కెట్లపై కనిపిస్తోంది.…