ఇరోమ్ షర్మిళ మళ్లీ దీక్ష
– సాయుధ దళాల ప్రత్యేక చట్టం రద్దుచేసే వరకు పోరు ఆగదు ఇంఫాల్,మార్చి1(జనంసాక్షి):వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల గత 15ఏళ్లుగా పోరాడుతున్నారు. పలు సందర్భాల్లో దీక్ష చేస్తున్న సంగతి…










