Monday, 2 November 2026

March 2016

మహబూబ్ నగర్

పిచ్చికుక్క స్వైర విహారం

మహబూబ్‌నగర్‌,మార్చి30(జ‌నంసాక్షి):  మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూలు పట్టణంలోని పలు ప్రాంతాల్లో పిచ్చి కుక్కలు బుధవారం ఉదయం రెచ్చిపోయాయి. సంజయ్‌నగర్‌, పోస్టాఫీస్‌ ఏరియా, రాఘవేంద్రనగర్‌, శ్రీ నగర్‌ ప్రాంతాల్లో కనిపించిన వారిపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు…

కరీంనగర్

మహిళపై దాడి..బంగారం దోపిడీ

కరీంనగర్‌,మార్చి30జ‌నంసాక్షి: కరీంనగర్‌ నగరంలోని  బైపాస్‌ రోడ్డులో గుర్తుతెలియని దుండగులు ఓ  మహిళపై దాడి చేసి, ఆమె నుంచి 30 తులాల బంగారు నగలను అపహరించుకెళ్లారు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి దొంగల కోసం గాలింపు ఆరంభించారు.

హైదరాబాద్

నాంపల్లిలో ఎసి బోగీ దగ్ధం

హైదరాబాద్‌,మార్చి30జ‌నంసాక్షి నాంపల్లి రైల్వే స్టేషన్‌ లో అగ్ని ప్రమాదం సంభవించింది. లోకోషెడ్‌లో ఉన్న రైలు ఓ బోగీలో మంటలు చెలరేగాయి.  ఆరో ఫ్లాట్‌ఫాంపై ఆగివున్న రైలు ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బోగీ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక…

ఖమ్మం

జిల్లా వైసీపీ కమిటీల నియామకం

ఖమ్మం,మార్చి30(జ‌నంసాక్షి): ఎస్‌ఆర్‌ కారగ్రెస్‌ పార్టీ జూలూరుపాడు మరడల ప్రధాన కార్యదర్శిగా మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెరదిన మాజీ సర్పంచ్‌, మాజీ మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఎదళ్లపల్లి వీరభద్రాన్ని నియమిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెరకటేశ్వర్లు…

రంగారెడ్డి

ఔటర్‌పై ప్రమాదంలో డ్రైవర్‌ మృతి

రంగారెడ్డి,మార్చి30(జ‌నంసాక్షి): రంగారెడ్డి  జిల్లాలోని శంషాబాద్‌ మండలం తొండుపల్లి సవిూపంలో ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం జరిగింది. లారీ బోల్తాపడటంతో జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు…

హైదరాబాద్

విూర్‌పేటలో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): నగరంలోని విూర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న బడంగ్‌పేటలో వ్యక్తి దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు వ్యక్తి గొంతు కోసి హత్య చేశారు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న…

సీమాంధ్ర

స్కూల్‌ బస్సు బోల్తా..తప్పిన ముప్పు

గుంటూరు,మార్చి30(జ‌నంసాక్షి): బ్రేకులు ఫెయిల్‌ కావటంతో స్కూలు బస్సు బోల్తా పడింది. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కామినేనివారిపాలెం వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. చెరుకుపల్లి మండలకేంద్రంలోని లిటిల్‌హార్ట్స్‌ స్కూలుకు చెందిన బస్సు కామినేని వారి పాలెం…

హైదరాబాద్

సిఎం కెసిఆర్‌ దిగ్భాంతి

జ‌నంసాక్షి పరిగిలో పెళ్లి వ్యాన్‌ బోల్తా ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనపై సమాచారం తెలుసుకున్న సీఎం క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ బోల్తాపడిన ఘటనలో…

సీమాంధ్ర

గాయని సుశీలకు చంద్రబాబు అభినందన

హైదరాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): గిన్నిస్‌ రికార్డు సాధించిన గాయని సుశీలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. సుశీల గిన్నిస్‌ రికార్డు నమోదు చేయడం తెలుగువారందరికీ గర్వకారణమని, ఆరు భాషల్లో 17వేలకు పైగా పాటలు పాడటం సుశీలకే సాధ్యమైందని చంద్రబాబు…

సీమాంధ్ర

ఎపిలో నత్తనడకన పనులు

కాగి నివేదికలో వెల్లడి హైదరాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): ఏపీలో స్టాంప్స్‌డ్యూటీలో అవకతవకలతో ప్రభుత్వానికి రూ.9.85 కోట్ల నష్టం వాటిల్లిందని ఏపీ కాగ్‌ రిపోర్టులో తేలింది. రవాణాశాఖలో పన్నుల  అవకతవకలతో రూ.7.09కోట్ల నష్టం వచ్చిందని కాగ్‌ పేర్కొంది. సరైన భూమి శిస్తు విధానం…