Monday, 2 November 2026

March 2016

Featured News

దంతెవాడలో మావోయిస్టుల దాడి

– ఏడుగురి జవాన్ల మృతి చింతూరు,మార్చి30(జనంసాక్షి):ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. దంతెవాడలో మందుపాతరతో జవాన్లను బలి తీసుకున్నారు.సీఆర్పీఎఫ్‌ బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని బుధవారం మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్‌ 230 బెటాలియన్‌కు చెందిన ఏడుగురు…

Featured News

ఛాయ్‌వాళాకు తేయాకు కార్మికుల సమస్యలు తెలియవు

– సోనియా గాంధీ అస్సాం,మార్చి30(జనంసాక్షి): ఛాయ్‌వాళకు తేయాకు కార్మికుల సమస్యలు తెలియవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ  విమర్శలు చేశారు.అస్సాం రాష్ట్రంలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ…

Featured News

ఎం వ్యాలెట్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

హైదరాబాద్‌,మార్చి30(జనంసాక్షి): తెలంగాణ సచివాలయంలో ఎం వ్యాలెట్‌ను తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, మహేందర్‌ రెడ్డి ప్రారంభించారు. మొబైల్‌లో వాహన పత్రాలు భద్రపరిచే ఎం వ్యాలెట్‌ను రవాణా శాఖ రూపొందించింది.  ఈ సందర్భంగా ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. గతంలో…

Featured News

మయన్మార్‌ అధ్యక్షుడిగా హతిన్‌ కావ్‌

– విదేశాంగ మంత్రిగా అంగ్‌సాన్‌సూకీ ప్రమాణం న్యూఢిల్లీ,మార్చి30(జనంసాక్షి): మయన్మార్‌లో దశాబ్దాల మిలిటరీ పాలనకు తెర పడిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో అంగ్‌శాన్‌ సూచీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ పార్టీ ఘన విజయం…

Featured News

ఇరోమ్‌షర్మిళకు ఊరట

న్యూదిల్లీ,మార్చి30(జనంసాక్షి):మణిపూర్‌ మానవహక్కుల పోరాట కార్యకర్త ఇరోం షర్మిలకు ఈరోజు దిల్లీ కోర్టులో వూరట లభించింది. ఆత్మహత్యాయత్నం నేరంలో షర్మిలను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక హక్కు0ల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇరోం…

Cover Story

నిజాం షుగర్‌ అమ్మొద్దని బాబు కాళ్ల వేళ్లా పడ్డా !

– అసెంబ్లీలో మంత్రి పోచారం హైదరాబాద్‌,మార్చి30(జనంసాక్షి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నిజాం షుగర్స్‌ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఆనాడు  ఉమ్మడి…

Featured News

వేతనాలిచ్చి అదుకోండి

విద్యుత్‌సబ్‌స్టేషన్ల కాంట్రాక్ట్‌ ఉద్యోగుల డిమాండ్‌ కరీంనగర్‌,మార్చి 30(జ‌నంసాక్షి): తెలంగాణా వ్యాప్తంగా ప్రధానంగా కరీంనగర్‌ జిల్లాలోని ట్రాన్స్‌కో పరిదిలోగల 33/11 కెవి సబ్‌స్టేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల చేత నిత్యం వెట్టి చాకిరి చేయించుకుంటున్న యాజమాన్యం వేతనాలు ఇచ్చేందుకు మాత్రం…

Featured News

కరువుతో అల్లాడుతున్న రైతులు, జనం ఘోష పట్టదా….?

ఏ ఎమ్మెల్యే బికారిగా ఉన్నాడని లక్షలకు లక్షలు జీతాలు పెంచారు. పారిశుద్య కార్మికులు, ఆశావర్కర్లకు వెయ్యి కూడా పెంచలేదెందుకు వైసీపీ సూటిగా ప్రశ్న కరీంనగర్‌,మార్చి30(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రజలు, అన్నదాతలు బుక్కెడు నీటికోసం, కరువు వల్ల ఉన్నది పోయి అన్నమో…

Main

ఆదిలాబాద్‌ కరవు ప్రాంతంగా ప్రకటించకపోవడంలో ఆంతర్యం?

లోటు వర్షపాతం ఉన్నా పట్టించుకోని అధికారులు ఆదిలాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): రాష్ట్రం వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా అధికారుల తప్పుడు నివేదికల వల్లనే ఆదిలాబాద్‌ జిల్లాకరువు ప్రాంతంగా ప్రకటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  గత మూడు సీజన్లలో కూడా పంట దిగుబడులు…

సీమాంధ్ర

టిడిపి నేత మృతి

విజయనగరం,మార్చి30(జ‌నంసాక్షి):  జిల్లా టీడీపీ సీనియర్‌ నేత, ప్రముఖ వ్యాపార వేత్త గురానా సాధూరావు చనిపోయారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు.…