భాజపా ఎంపీకి జరిమానా!
– సరిబేసి నిబంధనల ఉల్లంఘన న్యూదిల్లీ,ఏప్రిల్ 18(జనంసాక్షి):దిల్లీలో భాజపా ఎంపీ విజయ్ గోయెల్‌కు రోడ్డు రవాణా శాఖ అధికారులు జరిమానా విధించారు. నగరంలో కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ సరి-బేసి వాహన విధానం అమలును ఏప్రిల్…






