ప్రయాణికులు ఎక్కకుండానే విమానం టేకాఫ్
రంగారెడ్డి: ప్రయాణికులను పూర్తిగా ఎక్కిచ్చుకోకుండానే ఇండిగోకు చెందిన విమానం బయల్దేరి వెళ్లింది. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వయా బెంగళూరు మీదుగా కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ప్రయాణికులు…







