Wednesday, 4 November 2026

April 2016

Featured News

టీ.కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబేడ్కర్‌, దళితులపై బూటకపు ప్రేమ కురిపిస్తున్నాయని టీ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దళిత వ్యతిరేకులకు మోడీ బాసటగా నిలుస్తున్నారని మండిపడ్డారు.  కేసీఆర్ దళితులను మోసం చేసి అధికారాన్ని అనుభవిస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్…

సీమాంధ్ర

తిరుమల కనుమ దారిలో ఎలుగుబంటి మృతి

తిరుమల: తిరుమల కనుమదారిలో వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి చెందింది. రెండో కనుమదారిలోని లింకురోడ్డుకు సమీపంలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఎలుగుబంటి రహదారి దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గాయాలపాలై చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు…

హైదరాబాద్

జియాగూడలో 32 గుడిసెలు దగ్ధం

జియాగూడ(హైదరాబాద్‌): జియాగూడ కేశవస్వామినగర్‌లో మూసీనది ఒడ్డున బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 32 గుడిసెలు దగ్ధమయ్యాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వలసదారులు జియాగూడలో మూసీనది ఒడ్డున గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. బుధవారం…

హైదరాబాద్

జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: జీడిమెట్లలోని యురేకాఫోర్బ్స్‌ పరిశ్రమ గోదాములో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బస్సుడిపో ఎదురుగా ఉన్న గోదాము నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Featured News

108-104 సేవలపై సీఎం కేసీఆర్ సమీక్ష

  హైదరాబాద్ : రాష్ట్రంలో 108,104 సర్వీసులను పటిష్ట పరుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించే విధంగా పోలీస్,వైద్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు.…

Featured News

కజిరంగా పార్క్‌లో విలియం దంపతుల సందడి

బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియం దంపతులు అస్సోంలోని కజిరంగా జాతీయ పార్క్‌ ను సందర్శించారు. ప్రిన్స్ దంపతులు కోసం పార్క్‌ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓపెన్‌ టాప్‌ జీప్‌ లో పార్క్‌ లోని జంతువులను ప్రిన్స్ దంపతులు…

Featured News

దూసుకెళుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: భారతీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. బుధవారం ఉదయం భారీ లాభాలతో మార్కెట్‌ ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 393 పాయింట్లు లాభపడి 25539 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 120 పాయింట్లు లాభపడి 7829…

ఎడిట్ పేజీ

ఠారెత్తిస్తున్న ఎండలకు తోడు నీటి ఎద్దడి

ప్రచండ భానుడి పతాపానికి దేశం అల్లాడుతోంది. ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మంచినీటి సమస్య తీవ్రం అయ్యింది. దేశం ఎడారిగా మారుతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదేమో. దశాబ్దాలుగా దేశంలో పర్యావరణ హితమైన చర్యలకు పాలకులు కట్టుబడి ఉండకపోవడం…

Featured News

ప్రతి పల్లెకు వైద్యసేవలు

– సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఏప్రిల్‌ 12(జనంసాక్షి): రాష్ట్రంలోని గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. అలాంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ పనిచేస్తున్న వైద్యులకు నగదు ప్రోత్సాహమందించే ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు.…

Featured News

నగర అభివృద్ధిలో భాగస్వామ్యంకండి

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 12(జనంసాక్షి):పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరిని హైదరాబాద్‌ నగరాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ శివార్లలోని ప్రగతి రిసార్ట్స్‌ లో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల రెండు రోజుల శిక్షణా శిబిరం ముగింపులో ఆయన…