బడాచోర్‌లను పక్కనపెట్టి రైతులవెంట పడతారా!
– ఆర్‌బీఐపై వైఖరిపై సుప్రీం గుస్సా న్యూఢిల్లీ,ఏప్రిల్ 12(జనంసాక్షి):రుణ ఎగవేతదారుల విషయంలో ఆర్‌బీఐ చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తి చేసింది. ఆర్‌బీఐ వాచ్‌డాగ్‌లా పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వేలకోట్ల రుణాలను ఎగవేసిన వారిని కాదని మామూలు రైతులను వేధించడం…







