Tuesday, 3 November 2026

April 2016

Main

చెరువుల మట్టిని వాడుకోండి

వరంగల్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): జిల్లాలో దాదాపు అన్ని చెరువుల  మట్టినాణ్యత పరీక్షలు నిర్వహించగా వీటిలో అన్ని చెరువుల మట్టి పంట పొలాల్లో వేసుకునేందుకు అనుకూలంగా ఉందని అధికారులు తెలిపారు.జిల్లాలో రెండో విడత చేపట్టిన మిషన్‌ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పనుల్లో భాగంగా…

జిల్లా వార్తలు

11న పూలే జయంతి

నల్గొండ,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కార్యక్రమాలు సక్రమంగా  నిర్వహించాలని కలెక్టర్‌ పి.సత్యనారాయణరెడ్డి తెలిపారు. పూలే జయంతి ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లుచేయాలన్నారు. వివిధ శాఖలఅధికారులు, బీసీ సంఘం నాయకులతో…

నల్లగొండ

నేడు బిజెపి బృందం పర్యటన

నల్గొండ,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): కరవుపై పరిశీలను ఏర్పాటయిన బిజెప కమిటీ బుధవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర బృందం పర్యటించనుందని బిజెపి  జిల్లా అధ్యక్షులు వీరెళ్లిచంద్రశేఖర్తెలిపారు.  శాసనపక్ష నాయకులు లక్ష్మణ్‌ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే జయపాల్‌, భాజపా…

జాతీయం

బ్రసస్సెల్స్‌లో సాధారణ పరిస్థితులు

బ్రస్సెల్స్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి):  ఆత్మాహుతి దాడులతో మూతపడిన బ్రస్సెల్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పుఉడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. విమానాశ్రయ కార్యకలాపాలు యధావిధిగా పటిష్ట బందోబస్తు మధ్య ప్రారంభమయ్యాయి. గతంతో పోలిస్తే భద్రతను పెంచి, తనిఖీలు ముమ్మరం చేశారు. గత నెల 22న…

Main

నేడు జిల్లాలో బిజెపి ఆవిర్భావ వేడుకలు

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ఈ నెల 6న బుధవారం జిల్లావ్యాప్తంగా బిజెపి ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని, కేందప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.…

Main

ఆర్‌ఎం చర్యలకు నిరసనగా నేడు దీక్ష

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ఆర్టీసీ ఆర్‌ఎం వినోద్‌కుమార్‌ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని టీఎంయూ నేతలు ఆరోపించారు. ఆర్‌ఎం వినోద్‌కుమార్‌కు వ్యతిరేకంగా బుధవారం బస్టాండ్‌లోని ఆర్‌ఎం ఛాంబర్‌ ఎదుట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు టీఎంయూ జిల్లా…

Main

పీఆర్సీ బకాయిలు చెల్లించాలి

మెదక్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): పీఆర్సీ బకాయిలను జీపీఎఫ్‌లో కలపాలని , భాషా పండితులు, పీఈటీ పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులివ్వాలని డీటీఎఫ్‌ జిల్లా నాయకులు అన్నారు. రేషనలైజేషన్‌ పేరిట పాఠశాలలను కుదించడం, ఎత్తేయడం వల్ల గ్రావిూణ పేద విద్యార్థులు నష్టపోయే…

Main

రైతులకు వరం కానున్న పసల్‌ బీమాయోజన్‌

మెదక్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ప్రధానమంత్రి ఫసల్‌ యోజన బీమా పథకం రైతులకు వరం కానుందని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలను నివారించడానికి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.  ఇంతవరకు రైతులకు పంట నష్టపోయిన…

Main

పాల్వంచలో నేడు న్యూడెమక్రసీ సదస్సు

ఖమ్మం,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): హరితహారం పేరుతో పేదల వద్దఉన్న భూములను లాక్కోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని న్యూ డెమక్రాసీ నేతలు ఆరోపించారు. అభివృద్ధి ముసుగులో ఆదివాసీ ప్రాంతాలు విధ్వంసానికి గురవుతున్నాయని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం అప్రజాస్వామికం రాజ్యమేలుతోందని న్యూ డెమోక్రసీ నేతలు  తెలిపారు.…

జిల్లా వార్తలు

జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలి : సీపీఎం

నిజామాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి నిధుల కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. బ్యాంకర్లు రైతుల నుంచి బీమా ప్రీమియం ముక్కుపిండీ వసూలు చేస్తున్నారని, పంట నష్టపోతే పరిహారం మాత్రం అందించడం లేదని…