నీట్‌పై అభ్యంతరాలు సుప్రీంకు నివేదిస్తా
– కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీ,మే16(జనంసాక్షి):నీట్ పరీక్షపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సోమవారం నీట్ పరీక్షపై రాష్టాల్ర వైద్య మంత్రుల సమావేశం నిర్వహించారు.…




