Tuesday, 3 November 2026

May 2016

Main

మొరాయించిన ఈవీఎం

పాలేరు: ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి నేడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది.  ఈ సందర్భంగా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కాలేదు. బుత్…

Featured News

మూడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్‌

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో కొనసాగుతున్న ఓటింగ్ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఉదయం నుంచే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. తమిళనాడులో 234 నియోజకవర్గాలుండగా..232 స్థానాలకు మాత్రమే ఎన్నికలు…

Featured News

పాలేరులో ప్రారంభమైన పోలింగ్

పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్ల ముందు బారులు తీరారు. అటు వేసవికాలం కావడంతో ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.నియోజకవర్గంలో మొత్తం 1,90, 351 మంది ఓటర్లు ఉండగా అందులో…

Featured News

పాలేరు పోరుకు స్వర్వం సిద్ధం

– నేడు పోలింగ్‌ ఖమ్మం,మే15(జనంసాక్షి): పాలేరు ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ కు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. 6…

Featured News

నేడు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలు

చెన్నై,మే15(జనంసాక్షి):దక్షిణాది రాష్ట్రాలైనా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. సోమవారం జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలున్నాయి. కరూర్‌ జిల్లాలోని అరవ కురుచ్చి అనే నియోజకవర్గంలో ఓటర్లను…

Featured News

వృద్ధాశ్రమంలో మహాత్ముని మనవడు

న్యూఢిల్లీ,మే15(జనంసాక్షి):చిన్నతనంలో జాతిపిత మహాత్మా గాంధీ ఒడిలో ఆడుకున్న ఆయన? ఇప్పుడు ఆలనా పాలనా చూసేవారు లేక ఓల్డేజ్‌ ¬ంలో ఉంటున్నారు. స్వయాన గాంధీ మనువడైనప్పటికీ? పలకరించేవారు కరువై సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. గాంధీజీ మూడో కుమారుడు రాందాస్‌ గాంధీ…

Featured News

ఎంసెట్‌ ‘కీ’ విడుదల

హైదరాబాద్‌,మే15(జనంసాక్షి):రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్‌ ప్రశాంతంగా ముగిసింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 90 శాతం మంది పరీక్షలలు రాశారు. ఉదయం జరిగిన ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షకు 92.34 శాతం, మధ్యాహ్నం జరిగిన అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగం పరీక్షకు 88.02 శాతం…

Featured News

వారం ఆలస్యంగా రుతుపవనాలు

న్యూఢిల్లీ,మే15(జనంసాక్షి):ఈ యేడాది నైరుతి రుతుపవనాలు మరో వారం రోజుల ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈ యేడాది రుతుపవనాలు పది రోజులు ముందుగానే ప్రవేశించే అవకాశాలు…

Cover Story

భారత్‌, చైనా సరిహద్దులో పటిష్ట భద్రత

– అత్యాధునిక స్పోర్ట్స్‌ వాహనాలు అందజేత న్యూఢిల్లీ,మే15(జనంసాక్షి):ఇండో చైనా సరిహద్దులోని ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ దళానికి అత్యాధునిక స్పోర్ట్స్‌ వాహనాలను సమకూర్చారు. ఒక్కో వాహనం ఖరీదు సుమారు 25 లక్షలు. లడక్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులోని సముద్ర…

Main

బిల్డింగ్‌ పైనుంచి పడి బాలుడి మృతి

దుండిగల్‌(సికింద్రాబాద్) : ఐదంతస్థుల భవనం మీద తమ్ముడితో ఆడుకుంటున్న 11 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన బాలుడిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. దుండిగల్‌ ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.