డిపెండెంట్ ఉద్యోగాలపై త్వరలో నిర్ణయం
– సీఎం కేసీఆర్ హైదరాబాద్,మే12(జనంసాక్షి): సింగరేణి డిపెండెంట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఎం కెసిఆర్‌ను ఎమ్మెల్యేలు కోరారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును గురువారం ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ, విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ…









