Tuesday, 3 November 2026

May 2016

స్పొర్ట్స్

ఐసీసీ ఛైర్మన్‌గా శశాంక్‌ మనోహర్‌ ఏకగ్రీవంగా ఎన్నిక

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఛైర్మన్‌గా శశాంక్‌ మనోహర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శశాంక్‌ ఎన్నికను ఐసీసీ నేడు ప్రకటించింది. రెండు రోజుల క్రితమే శశాంక్‌ బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఐసీసీ…

Featured News

హైదరాబాద్‌లో మహాప్రస్థానాలకు మహర్దశ…

హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి మహాప్రస్థానాలకు మహర్దశ పట్టనుంది. స్మశానాల్లో ఉండే భయానక వాతావరణాన్ని తొలగించి సుందరంగా మార్చేందుకు బల్దియా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్‌ గ్రేవ్‌ యార్డ్‌ పట్ల మంచి స్పందన రావడంతో అదే పద్ధతిలో మిగతా వాటినీ అభివృద్ధి…

Featured News

నోటాకు మెజార్టీ వస్తే ఏం చేయాలి?

అభ్యర్థులకు వచ్చిన ఓట్లకంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేయాలనే అంశంపై స్పష్టత ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. నోటాపై న్యాయవాది దొరైవాసు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.కిరుబాకరన్,…

Featured News

హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్

రెండు రోజుల ఢిల్లీ పర్యటనను విజయవంతగా పూర్తి చేసుకున్న సీఎం కేసీఆర్.. హైదరాబాద్ కు చేరుకున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయిన సీఎం.. కరువు నివారణపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన కరువు సాయాన్ని వెంటనే విడుదల చేయాలని…

Featured News

పదోతరగతి ఫలితాలు విడుదల

– వరంగల్‌ ఫస్ట్‌, హైదరాబాద్‌ లాస్ట్‌ – బాలికలదే హవా హైదరాబాద్‌,మే11(జనంసాక్షి): తెలంగాణ  పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదలైయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఫలితాల్లో మళ్లీ బాలికలే…

Featured News

బలపరీక్షలో నెగ్గిన రావత్‌

– అధికారికంగా ప్రకటించిన ‘సుప్రీం’ – ప్రజాస్వామ్యం గెలిచింది:హరీశ్‌ రావత్‌ – సంబురాల్లో శ్రేణులు డెహ్రాడూన్‌,మే11(జనంసాక్షి):ఎట్టకేలకు ఉత్తరాఖండ్‌ సంక్షోభానికి తెరపడింది. పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీష్‌రావత్‌ మంగళవారం జరిగిన బలపరీక్షలో విజయం సాధించారు. అసెంబ్లీలో ఆయన మెజారిటీ నిరూపించుకున్నట్టు సుప్రీంకోర్టు…

Featured News

స్నేక్‌ గ్యాంగ్‌కు యావజ్జీవ ఖైదు

హైదరాబాద్‌,మే11(జనంసాక్షి): మహిళలు,పర్యాటకులపై అకృత్యాలకు పాల్పడుతూ రాక్షసకృత్యాలకు పాల్పడుతున్న స్నేక్‌గ్యాంగ్‌లోని ఏడుగురికి రంగారెడ్డి జిల్లా కోర్టు యావజ్జీవ జైలుశిక్ష ఖరారు చేసింది. వీరి అకృత్యాలపై లోతుగా పరిశీలించిన కోర్టు వీరికి యావజ్జీవం సరైనదిగా భావించి శిక్షను ఖరారు చేసింది.  మొత్తం…

Featured News

పసుపు బోర్డు ఏర్పాటు చేయండి

– కేంద్రమంత్రి రాధాసింగ్‌ మోహన్‌కు ఎంపీ కవిత విజ్ఞప్తి న్యూఢిల్లీ,మే11(జనంసాక్షి): సత్వరం పసుపు బోర్డును ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యురాలు కవిత కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కవిత ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌ను…

Featured News

ఉత్తరాఖండ్‌పై మోదీ క్షమాపణ చెప్పు

– కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,మే11(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ లో అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి నందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతికి క్షమాపణ చెప్పాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ డిమాండ్‌ చేశారు. ఉత్తరాఖండ్‌ వ్యవహారం నుంచి మోదీ సర్కారు పాఠాలు…

Cover Story

ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించండి

– కేంద్రమంత్రులతో హరీశ్‌ బృందం భేటి – సానుకూలంగా స్పందించిన కేంద్రం న్యూఢిల్లీ,మే11(జనంసాక్షి):: గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేంద్ర  సహాయ సహాకారాలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్నికోరింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానిని జాతీయప్రాజెక్టుగా…