Tuesday, 3 November 2026

May 2016

Featured News

72 వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

ఓ వృద్ధ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన దల్జీందర్‌ కౌర్‌ అనే వృద్ధురాలు..72ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది. దల్జీందర్‌ కౌర్‌, మోహిందర్‌ సింగ్‌ దంపతులకు 46 ఏళ్ల కిందట వివాహం జరిగింది.…

Featured News

ప్రధాని ప్రకటనకు కాంగ్రెస్ డిమాండ్, రాజ్యసభ వాయిదా

అవినీతిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలంటూ కాంగ్రెస్‌ పట్టుబట్టడంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. అంతకు ముందు.. అగస్టా వెస్ట్‌ ల్యాండ్‌ స్కాంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ ప్రధాని మోడీ, రక్షణమంత్రి పారికర్‌ పై…

Featured News

ఫిక్సింగ్‌పై ప్రశిస్తే… ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోయిన అజర్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజరుద్దీన్‌ చుట్టూ ఎన్ని విజయాలున్నాయో.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రూపం లో అన్ని వివాదాలూ ఉన్నాయి. హైదరాబాదీ ఆటగాడు అజరుద్దీన్‌ జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘అజర్‌’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదల…

Featured News

తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను వెల్లడించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు 5.6 లక్షల మంది…

Featured News

రాయబారిగా ఉండాలని నన్నెవరూ అడగలేదు

ముంబై: రియో ఒలింపిక్స్‌లో భారత బృందానికి సౌహార్థ్ర రాయబారిగా ఉండాలంటూ తనను ఎవరూ సంప్రదించలేదని ఆస్కార్‌ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ తెలిపారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ను సౌహార్థ్ర రాయబారిగా నియమించడంతో తీవ్ర విమర్శలు…

Featured News

హిల్లరీ క్లింటన్‌కు మరో షాక్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికోసం నామినీ అభ్యర్థుల మధ్య రేసు అనూహ్యంగా మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రిపబ్లికన్ పార్టీ నుంచి ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని డోనాల్డ్ ట్రంప్ ఖరారు చేసుకోగా.. డెమొక్రటిక్ నామినీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్…

Featured News

మాల్యాను భారత్ కు పంపించం: యూకే

దిల్లీ: వేల కోట్ల రుణాల ఎగవేసి భారత్‌ విడిచి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యాను తమ దేశం నుంచి వెళ్లగొట్టలేమని బ్రిటన్‌ స్పష్టం చేసింది. మాల్యాను స్వదేశానికి పంపించాలని భారత ప్రభుత్వం ఇటీవల యూకే ప్రభుత్వాన్ని కోరిన విషయం…

Featured News

భారత కెప్టెన్ అత్యాచారయత్నం చేయలేదు..

లుధియానా: భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ తనపై అత్యాచారయత్నం చేశాడని అతని చిరకాల స్నేహితురాలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) స్పష్టం చేసింది. సర్దార్ పై చేసిన ఆరోపణలపై ఎలాంటి సాక్ష్యాలు లభ్యం…

Featured News

మహారాష్ట్రతో చర్చలు సఫలం

– మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌  ,మే10(జనంసాక్షి):మేడిగడ్డ బ్యారేజీ పై తెలంగాణ, మహారాష్ట్రరాష్ట్రాల మధ్య చర్చలు సఫలమయ్యాయి. హైదరాబాద్‌ లో త్వరలో జరిగే గోదావరి అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి రావలసిందిగా మహా రాష్ట్ర సీఎం ఫడ్న వీస్‌ ను ఇరిగేషన్‌…

Featured News

స్నేక్‌ గ్యాంగ్‌పై నేర నిర్ధారణ

– నేడు శిక్ష ఖరారు హైదరాబాద్‌,మే10(జనంసాక్షి): హైదరాబాద్‌ పాతబస్తీని హడలెత్తించిన స్నేక్‌ గ్యాంగ్‌ అకృత్యాల కేసులో 8 మంది నిందితులను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. వారికి బుధవారం కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఈ స్నేక్‌ గ్యాంగ్‌పై మంగళవారం…