ఏకీకృత విద్య అమలుకు కేంద్రం ముందుకు రావాలి
ఎంబిబిఎస్, బిడిఎస్ లాంటి ఉన్నత వైద్యవిద్యను అభ్యసించాలంటే ఇకపై జాతీయస్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాయాల్సిందేనని సుప్రీంకోర్టు తన తుది తీర్పులో తేల్చి చెప్పడం ద్వారా ఏకీకృత వైద్యవిద్యకు ఓ రకంగా పునాది పడిందనే చెప్పాలి. ఓకే విద్యకు…






