Tuesday, 3 November 2026

May 2016

Featured News

చెన్నమనేనికి కన్నీటి వీడ్కోలు

హైదరాబాద్‌,మే10(జనంసాక్షి): అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్‌ రాజకీయ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర నిర్వహించి.. అనంతరం…

Featured News

అమరావతిలో ఉద్రిక్తత

– తాత్కాలిక రాజధానిలో అపశృతి తుళ్లూరు,మే10(జనంసాక్షి):గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో సచివాలయ నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కాంక్రీట్‌ కలిపే యంత్రంలో పడి ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్‌ కుషినగర్‌ జిల్లా పాండ్రాయన మండలం…

Featured News

రావత్‌కే సభ విశ్వాసం

– సుప్రీంకు నివేదిక – నేడు ఫలితం వెల్లడించనున్న కోర్టు డెహ్రాడూన్‌,మే10(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు నిర్వహించిన బల పరీక్ష పక్రియ ముగిసింది. 70 మంది ఎమ్మెల్యేలున్న శాసనసభలో 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో 61…

Cover Story

కరువొచ్చింది.. సాయమందించండి

– తక్షణం వెయ్యికోట్లు మంజూరు చేయండి – ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ భేటి తక్షణ సాయంగా రూ.3,064 కోట్లు మంజూరుకు వినతి న్యూఢిల్లీ,మే10(జనంసాక్షి):తెలంగాణలో కరువు పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీకి  సిఎం కెసిఆర్‌ వివరించారు. కరవు నివారణకు…

Featured News

ఇవిగో… మోదీ విద్యార్హతలు

– వెల్లడించిన అమిత్‌ షా న్యూఢిల్లీ,మే9(జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హత వివరాలు బహిర్గతమయ్యాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రధాని విద్యార్హతల వివరాలు వెల్లడించారు. ఆయన బీఏ డిగ్రీతో పాటు పిజి  కూడా…

Featured News

మోదీ సర్టిఫికెట్లు నకిలీవే

– సరిపోవడం లేదు – కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,మే9(జనంసాక్షి):బీజేపీ విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడి డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవని ఆమ్‌ ఆద్మీ పార్టీ వాదిస్తోంది. రెండు సర్టిఫికెట్లలో మోడీ పేరు వేర్వేరుగా ఉందని, అంతేకాకుండా సంవత్సరాలు కూడా తేడాగా…

Featured News

కేరళలో లెఫ్ట్‌ హవా

– కమలం పూజకు పనికిరాని పువ్వే – రిపోల్‌ సర్వే వెల్లడి తిరువనంతపురం,మే9(జనంసాక్షి):కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పాత చరిత్రే పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశలు కానీ, కేరళ సీఎం ఊమెన్‌ చాందీ ఆకాంక్షలు కానీ…

Featured News

గోడ దూకితే అనర్హతే!

– కాంగ్రెస్‌ తిరుగబాటు ఎమ్మెల్యేల వేటు సబబే – ఉత్తరాఖండ్‌ హైకోర్టు నైనిటాల్‌,మే9(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌ బలపరీక్షకు ముందే అక్కడి కాంగ్రెస్‌ పార్టీకి తొలి విజయం దక్కింది. అనర్హత వేటు పడిన 9మంది కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురు అయింది.…

Featured News

ఆంధ్రా ఎంసెట్‌లో తెలంగాణ బిడ్డల హవా

విశాఖపట్నం,మే9(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాలలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో నాలుగు తెలంగాణ విద్యార్థులకే దక్కాయి. రంగారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు టాప్‌టెన్‌లో చోటు దక్కించుకోగా.. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ఓ విద్యార్థి…

Cover Story

సాయుధ తెలంగాణ యోధుడు చెన్నమనేని ఇకలేరు

– ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నిక – సీఎం కేసీఆర్‌,  సోదురుడు మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు తదితరుల ఘననివాళి – ప్రభుత్వ లాంఛనాలతో నేడు ఫిలింనగర్‌లో అంత్యక్రియలు హైదరాబాద్‌,మే9(జనంసాక్షి): కాకలు తీరిన కమ్యూనిస్టు యోధుడు, తొలితరం కమ్యూనిస్ట్‌ నాయకుడు,…