సంఖ్యాబలంలేదు… రాజ్యసభకు దూరం
– కాంగ్రెస్ నిర్ణయం హైదరాబాద్,మే28(జనంసాక్షి): రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సరైన సంఖ్యా బలం లేనందున పోటీ నుంచి…







