Monday, 2 November 2026

May 2016

Featured News

ఓటుకు నోటు కేసులో హరీశ్‌ రావత్‌కు సీబీఐ నోటీసులు

న్యూఢిల్లీ,మే22(జనంసాక్షి): ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్‌ సీఎం హరీశ్‌ రావత్‌ కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం సీబీఐ ప్రధాన కార్యలయంలో విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు అందజేసింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ బలనిరూపణకు…

Featured News

డ్రోన్‌ దాడిలో ముల్లా అక్తర్‌ మృతి

– తాలిబాన్‌కు కోలుకోలేని దెబ్బ కాబూల్‌,మే22(జనంసాక్షి): ఆఫ్ఘన్‌ తాలిబన్‌ గ్రూపు అగ్రనేత ముల్లా అక్తర్‌ మన్సూర్‌ అమెరికా డ్రోన్‌ దాడిలో హతమైనట్లు ఆఫ్ఘనిస్తాన్‌ సీఈవో అబ్దుల్లా వెల్లడించారు. పాకిస్తాన్‌లోని బెలుచిస్తాన్‌ ప్రాంతంలో అమెరికా దళాల వైమానిక దాడుల్లో మన్సూర్‌…

Cover Story

టెహ్రాన్‌ చేరుకున్న ప్రధాని మోదీ

– ఉగ్రవాద నిర్మూలన, ఇంధన వనరులపై కీలక చర్చలు ఇరాన్‌,మే22(జనంసాక్షి): రెండ్రోజుల ఇరాన్‌ పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో టెహ్రాన్‌ చేరుకున్నారు. చాబహార్‌ ఓడరేవు ప్రాజెక్టు తొలిదశ ఒప్పందంపై మోదీ ప్రధానంగా…

Featured News

‘చనాఖా కోరాటా’ బారేజ్‌కి మహారాష్ట్ర అనుమతులు

– హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,మే 21(జనంసాక్షి): అటవీ, వన్యమృగ సంరక్షణ , గనులకు సంబంధించి మహారాష్ట్ర శనివారం నాడు ఎన్‌ఓసిలను జారీ చేసింది.560 కోట్ల వ్యయంతో మహారాష్ట్ర సరిహద్దుల్లో కొరటా గ్రామం వద్ద  బ్యారేజీని …

Featured News

మోదీ ఆపిల్‌ సీఈవో కీలక చర్చలు

న్యూఢిల్లీ,మే 21(జనంసాక్షి):ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘నరేంద్రమోదీ’ మొబైల్‌ యాప్‌ ను కుక్‌ విడుదల చేశారు. టిమ్‌ కుక్‌ ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని, భారత్‌ లో పర్యటించడం…

Featured News

జయాపజయాలు శాశ్వతం కాదు

– ధైర్యంగా ముందుకెళ్లండి – సోనియా న్యూఢిల్లీ,మే 21(జనంసాక్షి):ఐదు రాష్ట్రాల్లో అపజయంతో నిరాశలో కూరుకుపోయిన పార్టీ శ్రేణుల్లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ  ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఓటపోటములు శాశ్వతం కాదనీ, కార్యకర్తలు విలువలకు కట్టుబడిపనిచేయాలని ఉద్భోధించారు.…

Featured News

హోర్డింగ్‌ యజమానుల నిర్లక్ష్యంపై కేసులు నమోదు

– మంత్రి తలసాని, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ హైదరాబాద్‌,మే21(జనంసాక్షి):  గాలి దుమారంతో కూడిన భారీ వర్షానికి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో వద్ద నెక్సాషోరూం ముందు కుప్పకూలిన యూనిపోల్‌ ¬ర్డింగ్‌ యజమానితో పాటు కాంట్రాక్టర్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు…

Featured News

గవర్నర్‌ ‘సౌ’ నంబర్‌కు ఫోన్‌

– స్పందించిన అధికారులు హైదరాబాద్‌,మే 21(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల పనితీరుపై  గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసల జల్లు కురిపించారు. రాజ్‌ భవన్లో ఎప్పుడూ అధికారులు, నాయకులతో బిజీగా ఉండే నరసింహన్‌ ఒక్కసారిగా సామాన్యుడి అవతారమెత్తారు. జీహెచ్‌ఎంసీ…

Cover Story

పన్ను ఎగవేత దారులపై కఠినంగా వ్యవహరించండి

– 100 శాతం వసూళ్లపై దృష్టి పెట్టండి – వాణిజ్య పన్నులశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మే21(జనంసాక్షి): వాణిజ్య పన్నులశాఖ వ్యవస్థ, వసూళ్లను పటిష్టం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. అలాగే పన్నులు ఎగవేసే వారిపట్ల కఠినంగా…

Featured News

అమరుల కుటుంబాలను ఆదుకుంటాం

ఇంటికో ఉద్యోగం శ్రీజూన్‌ -2న నియామక పత్రం శ్రీసీఎం కేసీఆర్‌ వెల్లడి హైదరాబాద్‌,మే20(జనంసాక్షి): రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమ రవీరుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్ర కె.చంద్రశేఖర్‌ రావు…