Monday, 2 November 2026

July 2016

Featured News

ఏఎన్-32 గాలింపుకు అమెరికా సాయం కోరిన భారత్

బంగాళాఖాతంలో అదృశ్యమైన ఎ.ఎన్‌-32 విమానం కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. దాదాపు పదిరోజులైన విమానం జాడ తెలియకపోవటంతో కేంద్రం.. అమెరికా సహాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అమెరికాను సహాయం అడిగినట్లు రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌…

జాతీయం

త్రిపురలో భారీ వర్షాలు

లీటర్‌ పెట్రోలు రూ.300 నిత్యావసరాలు సైతం లభించని పరిస్థితి అగర్తలా: భారీ వర్షాలు త్రిపుర రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం నిత్యావసర వస్తువులు సైతం దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ధరలు…

అంతర్జాతీయం

బస్సు ప్రమాదంలో 15మంది మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖైబర్ ఏజెన్సీలోని బజార్ జఖాఖేల్ ప్రాంతంలో.. ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు వరదనీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. మరికొందరు గల్లంతయ్యారు. అయితే..…

హైదరాబాద్

తాగిన మత్తులోగొడవ, హత్య

బంజారాహిల్స్‌: ఒకటో అంతస్తు నుంచి కిందకు రక్తం ధారలుగా రావడంతో గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివాసం ఉంటున్న వారు షాక్కు గురయ్యారు. తీరా అక్కడి వెళ్లి చూస్తే రక్తపు మడుగులో ఓ వ్యక్తి కనిపించాడు. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. మెదక్‌…

Featured News

ట్రంప్‌పై మరోసారి నిప్పులు చెరిగిన హిల్లరీ

డొనాల్డ్ ట్రంప్‌ పై డెమెక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ మరోసారి ఫైరయ్యారు. భిన్నాభిప్రాయాలను సహించలేని తత్వం కలిగిన డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పదవికి సరికాదని చెప్పారు. అధ్యక్ష అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఫిలడెల్ఫియాలో జరిగిన…

Featured News

మహిళలకు దక్కిన అరుదైన అవకాశం

– నామినేషన్‌ ఖరారైన సందర్భంగా హిల్లరీ ఉద్వేగ ప్రసంగం న్యూయార్క్‌,జులై 29(జనంసాక్షి): డెమొక్రటిక్‌ నాయకురాలు హిల్లరీ క్లింటన్‌ ప్రచారంలో దూసుకుని పోతున్నారు. రోజురోజుకు ఆమెకు మద్దతు పెరుగుతోంది. రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌లా తను మాటల మనిషిని కాదని, చేతల…

Featured News

గల్ఫ్‌ బాధితులకు ఆదుకోవాలి

–  కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌తో మంత్రి కేటీఆర్‌ వినతి న్యూఢిల్లీ,జులై 29(జనంసాక్షి):కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ తో ఢిల్లీలో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. గల్ఫ్‌ బాధితుల సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. గల్ఫ్‌ దౌత్య కార్యాలయంలో తెలుగు తెలిసిన…

Featured News

అలసత్వం వల్లే లీకేజీ

– తెలంగాణ ద్రోహులు మంత్రివర్గంలో ఉండొచ్చు – జాక్‌లో లేరు – మంత్రులపై చర్యలు తీసుకోవాలి – కోదండరాం హైదరాబాద్‌,జులై 29(జనంసాక్షి):ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తెలంగాణ ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీకైందని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం విమర్శించారు. ‘నీట్‌’పై ముందే…

Featured News

హోదా హుళక్కే

– కాంగ్రెస్‌ వాకౌట్‌ న్యూఢిల్లీ,జులై 29(జనంసాక్షి): ప్రత్యేక¬దాపై కేంద్రం స్పష్టమైన హావిూ ఇవ్వకుండానే డొంకతిరుగుడు సమాధానంతో సరిపెట్టింది. రాజ్యసభలో రెండోరోజు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక¬దాపై జరిగిన చర్చలో కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ సమాధానం ఇచ్చారు. అయితే ఆయన సమాధానంలో ప్రత్యేక¬దా…

Cover Story

తెలంగాణ ఎంసెట్‌ -2 రద్దు

– ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం – లీకేజీ కారకులపై కఠిన చర్యలు హైదరాబాద్‌,జులై 29(జనంసాక్షి):వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్‌-2 పరీక్షను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన…