Tuesday, 3 November 2026

July 2016

Featured News

హోదాపై హైకమాండ్ ఆదేశం: అన్నీ పక్కన పెట్టి సభకు చిరంజీవి

న్యూఢిల్లీ: 150వ సినిమా షూటింగులో బిజీగా ఉన్న ప్రముఖ సినీ నటులు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి శుక్రవారం నాడు పార్లమెంటులో ప్రత్యక్షమయ్యారు. సొంత పార్టీ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రత్యేక హోదా పైన ప్రయివేటు…

జాతీయం

తగ్గుముఖం పట్టిన వెండి ధరలు

భారీగా పెరిగిన వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ పడిపోవడంతోపాటు దేశీయంగా పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంతో వెండి ధర రూ.46 వేల దిగువకు చేరుకుంది. ఢిల్లీ బులియన్…

Featured News

ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్న మూసీ నది

రంగారెడ్డి: వరుసగా కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉప్పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. శంకరపల్లి-చేవెళ్ల మధ్య రోడ్డుపై వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా పెద్దేముల్ మండలంలో గల కందనవెల్లి…

జాతీయం

మాయావతి సంతృప్తి చెందలేదు : స్వాతి సింగ్

లక్నో : వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తన భర్తపై కేసు నమోదు చేసినా, క్షమాపణ చెప్పినా కూడా బీఎస్పీ అధినేత్రి మాయావతి సంతృప్తి చెందలేదని యూపీ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ భార్య స్వాతి సింగ్ పేర్కొన్నారు. స్వాతి…

జాతీయం

బీజేపీ, టీడీపీ విప్‌ జారీ

న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రాజ్యసభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టనున్న సందర్భంగా బీజేపీ, టీడీపీ తమ నేతలకు విప్ జారీ చేసింది. సభ్యులు తప్పనిసరిగా రాజ్యసభకు హాజరుకావాలని పార్టీలు ఆదేశాలు జారీ చేశాయి. రాజ్యసభకు…

Featured News

హువాయి ని సవాల్ చేసిన శాంసంగ్

బీజింగ్:  టెక్నాలజీ దిగ్గజం, దక్షిణ కొరియా సంస్థ  శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హువాయి టక్నాలజీస్  మధ్య చెలరేగిన పెటెంట్ వివాదంలో  మరింత ముదురుతోంది.   పేటెంట్ ఉల్లంఘన ఆరోపణలతో చైనా లోని  బహుళ కోర్టులో  హువాయ్ పై దావా వేసినట్టు …

Featured News

దళితులను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోంధి కేజ్రీవాల్

రాజ్కోట్: గుజరాత్ లో దళితులను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.  రాజ్కోట్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉనా ఘటన బాధితులను ఆయన శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇలాంటి ఘటనలు పునరావృతం…

Featured News

ముంబైలో బాలికను అపహరించి అత్యాచారం చేశారు!

ముంబై: దేశ రాజధాని నగరమైన ఢిల్లీనే కాదు… ఆర్థిక రాజధాని అయిన ముంబై కూడా బాలికలకు సురక్షితం కాదని తాజాగా జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటనతో తేలింది. పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక ముంబైలోని నలసోపర…

Featured News

భారీ స్కోర్ దిశగా టీమిండియా.. 302/4

అంటిగ్వా: విండీస్‌ పర్యటనను టీమ్‌ ఇండియా ధాటిగా ఆరంభించింది. తొలిటెస్టు తొలిరోజు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (143 నాటౌట్‌) శతకంతో చెలరేగడంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి భారత్‌ 302/4తో…

జాతీయం

హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లు, రాంపూర్‌ జిల్లాల్లో శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 3.5గా నమోదైంది. ప్రజలు భయాందోళనతో ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. స్వల్ప ప్రకంపనలు కావడంతో ఎలాంటి…