Tuesday, 3 November 2026

July 2016

Featured News

గాయకుడి కుటుంబం దారుణ హత్య

ఓక్సాకా: మెక్సికోలో ఓ గాయకుడి కుటుంబం దారుణ హత్యకు గురైంది. గాయకుడి ఇంట్లోకి చొరబడిన దుండగులు అతి కిరాతకంగా అతడి తల నరికి చంపేశారు. అతడి భార్య, కుమారుడిని కూడా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..…

నల్లగొండ

ఆటో ఢీకొని చిన్నారి మృతి

 నల్లగొండ: స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో ఢీకొన్ని చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కేతెబోయిన కావ్య (3) ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న…

Featured News

కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం

– మొదటి ఫలితాలు మహబూబ్‌నగర్‌ జిల్లాకే – ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌ మహబూబ్‌నగర్‌,జులై 21(జనంసాక్షి):పాలమూరు వాసుల దశాబ్దాల కల నెరవేరింది. ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులను సాకారం చేసేలా నీటిని అందించే నాలుగు ప్రాజెక్టులను మంత్రి హరీష్‌…

Featured News

మల్లన్నసాగర్‌ ముంపు రైతు ఆత్మహత్య

హైదరాబాద్‌,జులై 21(జనంసాక్షి): మల్లన్న సాగర్‌ ముంపు గ్రామమైన పల్లెపహాడ్‌లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మల్లన్న సాగర్‌ ముంపు వల్ల వ్యవసాయ…

Featured News

మాయవతికి మద్ధతుగా దేశవ్యాప్త ఆందోళనలు

– అణగారిన వర్గాల ప్రతినిధిని నేను: మాయావతి లక్నో,జులై 21(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో బహుజన సమాజ్‌ వాది పార్టీ భారీ ఆందోళనకు దిగింది. హజరత్‌గంజ్‌ ప్రాంతంలో అంబేద్కర్‌ విగ్రహం ముందు జరుగుతున్న ఈ ధర్నాకు వేలాది మంది ఆ…

Featured News

దళిత కుటుంబాలను పరామర్శించిన రాహుల్‌

అహ్మదాబాద్‌,జులై 21(జనంసాక్షి):గుజరాత్‌లో దళితులపై దాడి ఘటనలో బాధిత కుటుంబాలను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం పరామర్శించారు. ఉనా వెళ్లిన ఆయన బాధితులతో మాట్లాడారు. చనిపోయిన ఆవుల చర్మాన్ని తరలిస్తున్నారన్న ఆరోపణలతో గుజరాత్‌లోని ఉనా జిల్లాలో నలుగురు యువకులపై…

Featured News

కాశ్మీర్‌ ఆందోళనల వెనక పాక్‌ హస్తం

– రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,జులై 21(జనంసాక్షి): కశ్మీర్‌ అల్లర్ల వెనుక పాకిస్థాన్‌ హస్తం ఉందని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ మరోమారు పునరుద్ఘాటించారు. పాక్‌ అక్కడ యువతను రెచ్చగొట్టేలా చర్యలు చేస్తోందని అన్నారు. గురువారం లోక్‌ సభలో…

Cover Story

ఉచిత విద్యుత్‌ కొనసాగిస్తాం

– అన్నదాతకు అండగా ఉంటాం – ఇరు రాష్ట్రాల రైతులు బాగుండాలి – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,జులై 21(జనంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న పాలమూరు-డిండి ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు గురువారం సవిూక్ష…

Featured News

శని విరుగుడయ్యింది

– శరవేగంతో దూసుకుపోతాం –  సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జులై 20(జనంసాక్షి):పాలమూరు, డిండి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందన పట్ల సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన…

Featured News

నన్ను వేశ్య అంటావా?

– భాజాపాను దేశం క్షమించదు – నిప్పులు చేరిగిన బహెన్‌ మాయవతి న్యూఢిల్లీ,జులై 20(జనంసాక్షి): యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్‌ సింగ్‌ మాయావతిని వేశ్య అని చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. దీనిపై స్పందించిన మాయావతి ఆ…