Tuesday, 3 November 2026

July 2016

Featured News

నబమ్‌టుకి బలం నిరూపించుకో…

– సుప్రీం అలా చెప్పలేదు:టుకి గువహటి,జులై 14(జనంసాక్షి): అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి నబమ్‌ టుకి శనివారం బలనిరూపణ చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ జ్యోతి ప్రసాద్‌ కోరినట్లు సమాచారం. రాజకీయ సంక్షోభం నెలకొన్న అరుణాచల్‌లో సుప్రీంకోర్టు కాంగ్రెస్‌ పాలన పునరుద్ధరించాలని…

Featured News

యూపీ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్‌

న్యూఢిల్లీ,జులై 14(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ పేరును  కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాను తమ తరుపుముక్కగా కాంగ్రెస్‌ భావిస్తోంది. గతకొంతకాలంగా ఆమెపేరును ఖరారు చేస్తారన్న…

Featured News

పాక్‌ ఎత్తుగడపై మండిపడ్డ భారత్‌

న్యూయార్క్‌,జులై 14(జనంసాక్షి):హిజ్బుల్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వనీ ఎన్‌ కౌంటర్‌ను పాకిస్తాన్‌ ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తి లబ్దిపొందాలన్న ఎత్తుగడలను భారత్‌ తిప్పి కొట్టింది.  పాక్‌ తీరుపై భారత ప్రభుత్వం మండిపడింది. ఐక్యరాజ్య సమితి సమయాన్ని పాకిస్తాన్‌ దుర్వినియోగం చేస్తోందని, ఉగ్రవాదమే…

Featured News

‘నీట్‌’ఆర్డినెన్స్‌పై స్టే ఇవ్వలేం

– సర్వోన్నత న్యాయస్థానం న్యూఢిల్లీ,జులై 14(జనంసాక్షి):నీట్‌పై ఆర్డినెన్స్‌ జారీ చేయటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నీట్‌ ఆర్డినెన్స్‌పై దాఖలైన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.…

Cover Story

అక్రమమైనింగ్‌పై కేటీఆర్‌ సీరియస్‌

– ఏడీ, రాయల్టి ఇన్స్‌ పెక్టర్‌ సస్పెన్షన్‌ హైదరాబాద్‌,జులై 14(జనంసాక్షి): ఇసుక అక్రమ మైనింగ్‌లపై  మంత్రి కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు. అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడ్డ పాలమూరు జిల్లాలోని గుడిబండ రీచ్‌…

Featured News

పాలనలో కేసీఆర్‌ నెం.1

– మోదీ సర్వే వెల్లడి హైదరాబాద్‌,జులై 13(జనంసాక్షి):కేసీఆర్‌ దూసుకెళ్తుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రపథంలో నడిస్తున్నారు. భారత దేశ ఉత్తమ ముఖ్యమంత్రుల్లో కేసీఆర్‌ నెంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రధాని మోదీ నిర్వహించిన రహస్య సర్వేలో తెలంగాణ రథసారథి…

Featured News

నగరం నిద్రపోతున్న వేళ

– కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన – అసౌకర్యాలపై ఆగ్రహం హైదరాబాద్‌,జులై 13(జనంసాక్షి): తెలంగాణ మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు హైదరాబాద్‌ నగరంలో అర్దరాత్రి వేళ ఆకస్మిక తనిఖీలు చేపట్టి అధికారులకు ముచ్చెమటుల పోయించారు.  ఆయన రాత్రి పదకుండు గంటల…

Featured News

నేతలకు టీచర్లు సేవకులా?

– డెప్యూటేషన్‌లు చెల్లవు – పీఏ, పీఎస్‌లను వెంటనే వెనక్కి పంపండి – సుప్రీం గుస్సా న్యూఢిల్లీ,జులై 13(జనంసాక్షి): పాఠాలుచెప్పాల్సిన టీచర్లు ప్రైవేట్‌ సెక్రటరీలుగా వెళ్లడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపిలకు వీరిని డిప్యూటేషన్‌పై పంపడాన్ని…

Featured News

కాశ్మీర్‌కు వైద్య బృందం పంపండి

– భాష్పవాయుగోళాలతో అట్టుడుకుతోంది – ఫరూక్‌ అబ్దుల్లా శ్రీనగర్‌,జులై 13(జనంసాక్షి):కశ్మీర్‌ లోయలో కొనసాగుతున్న అల్లర్లలో తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించేందుకు డాక్టర్ల బృందాన్ని పంపాలని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కోరారు. ఇటీవలి పోలీసుల బాష్పవాయు…

Featured News

తెలంగాణ మెడిసిన్‌ ఫలితాల విడుదల

హైదరాబాద్‌,జులై 13(జనంసాక్షి):  తెలంగాణ మెడికల్‌ ఎంసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ నెల 9ననిర్వహించిన ఎంసెట్‌ 2 ఫలితాలను బుధవారం విడుదల చేశారు.  ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఎంసెట్‌-2 ఫలితాలను సచివాలయంలో వైద్య ఆరోగ్య…