Monday, 2 November 2026

July 2016

హైదరాబాద్

కేసీఆర్‌ను కలవనున్న డీజీపీ, సీఐడీ డీజీ

హైదరాబాద్‌: ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీకేజీపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ అనురాగ్‌శర్మ, సీఐడీ డీజీ సత్యనారాయణ ముఖ్యమంత్రిని కలిసి నివేదిక సమర్పించనున్నారు. దీనిపై కేసీఆర్‌ సమీక్షించిన తర్వాత…

Featured News

భార్యను రేప్ చేయమని బావకు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన భర్త !

పల్ఘర్: బంధాలుఅనుబంధాలు మంటగలిసిపోయాయనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. పెళ్లయి పట్టుమని నెలకూడా కాలేదు. భార్యను ఓ నీచుడు తన బావకు బహుమతిగా ఇచ్చాడు. జూలై 7న…

Featured News

ఎంసెట్‌ -2 రెండు సెట్లు లీకయ్యాయి

– నిర్దారించిన సీఐడీ – ప్రభుత్వానికి నివేదిక హైదరాబాద్‌,జులై 28(జనంసాక్షి): ఎంసెట్‌-2లో రెండు సెట్ల ప్రశ్నాపత్రాలు లీకైనట్లు సిఐడి ప్రకటించింది. వివిధ కోణాల్లో విచారణ జరిపిన సిఐడి ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్న ఎంసెట్‌-2…

Featured News

భూములిచ్చేస్తాం

– ఎర్రవెల్లి గ్రామస్థులతో హరీశ్‌ చర్చలు సఫలం మెదక్‌,జులై 28(జనంసాక్షి):  ప్రతిపక్షాల కుట్రలను మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజలు తిప్పికొడుతున్నారు. మంత్రి హరీష్‌ రావు మంత్రాంగం ఫలిస్తోంది. వరుసగా రెండోరోజు ఆయన ప్రజలను ఒప్పించి భూములు ఇచ్చేలా చేశారు. …

Featured News

ఆ డబ్బులు ఎవరి జేబుళ్లోకి వెళుతున్నాయి?

– ధరల పెరుగుదలపై నిలదీసిన రాహుల్‌ న్యూఢిల్లీ,జులై 28(జనంసాక్షి):  ధరలపెరుగుదలపై పార్లమెంట్‌ వేదికగా మోదీ పాలనపై  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. ధరల పెరుగదలపై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. మోదీ అన్నీ తప్పుడు హావిూలు ఇస్తున్నారని…

Featured News

గజ్వేల్‌ వరకే మోదీ పర్యటన

హైదరాబాద్‌,జులై 28(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన అధికారికంగా ఖరారు అయింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సీఎం కార్యాలయానికి  అధికారికంగా సమాచారం అందింది. వచ్చే నెల 7వ తేదీన ప్రధాని తెలంగాణలో తొలిసారి…

Featured News

ఇలాగైతే ఇస్లాంలో చేరతాం..

కరూర్‌ (తమిళనాడు),జులై 28(జనంసాక్షి):వివక్షపై దళితులు పోరుబాట పట్టారు. దేవాలయ ఉత్సవంలో పాల్గొనేందుకు తమను అనుమతించకపోవడంతో దళిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తమ ఆధార్‌ కార్డులు, ఓటర్‌ ఐడీలు వాపస్‌ ఇచ్చేస్తామని హెచ్చరించాయి. ఆలయంలోకి ప్రవేశించకుండా తమపై వివక్ష కొనసాగిస్తే..…

Cover Story

తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు

– ఎంసెట్‌ ర్యాంకర్ల తల్లిదండ్రులకు కడియం భరోసా హైదరాబాద్‌,జులై 28(జనంసాక్షి): తెలంగాణ ఎంసెట్‌-2 రద్దు చేయడమా లేక కొనసాగించడమా అన్నది శుక్రవారం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు సిఐడి నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎర్రవల్లి వ్యవసాయ…

వార్తలు

డెంగీ జ్వరంతో వ్యక్తి మృతి

హిందూపురం అర్బన్‌ : మండలంలోని మణేసముద్రం గ్రామానికి చెందిన నరసింహులు (27) డెంగీ జ్వరంతో గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రోజువారీ కూలీ పనులు చేసే నరసింహులు కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో వైద్యం…

కరీంనగర్

టిప్పర్‌ ఢీకొని బాలుడి మృతి

సుల్తాన్‌పూర్‌తండా (మఠంపల్లి): టిప్పర్‌ ఢీకొని బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని సుల్తాన్‌పూర్‌తండాలో గురువారం చోటు చేసుకుంది. సుల్తాన్‌పూర్‌తండా పునరావాస కాలనీకి చెందిన భూక్యారెడ్య, బూలిల కుమారుడు భూక్యా విష్ణువర్థన్‌ (6) పెదవీడు విద్యాన్‌ పాఠశాలలో ఒకటవ తరగతి…