Monday, 2 November 2026

July 2016

జాతీయం

ప్రధాని పర్యటన రద్దు?

జ్యోతినగర్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రామగుండం పర్యటన మళ్లీ రద్దయినట్లు సమాచారం. తెలంగాణ స్టేజ్‌–1లో భాగంగా ఎన్టీపీసీ నిర్మించనున్న 800 మెగావాట్ల రెండు యూనిట్లు, గ్యాస్‌ ఆధారితంగా పునరుద్ధరిస్తున్న రామగుండం ఎరువుల కర్మాగారం పనులకు శంకుస్థాపన చేయడానికి నరేంద్రమోదీ…

జాతీయం

తలుపులు మూసేసి బిల్లు ఆమోదింపజేశారు: సీఎం రమేశ్‌

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విభజన రాజకీయ కోణంలో జరుగుతోందనే విభజనను వ్యతిరేకించామని తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్‌ రాజ్యసభలో తెలిపారు. విభజన జరిగిన తీరును దేశం మొత్తం చూసిందన్నారు. ఆనాడు లోక్‌సభ తలుపులు మూసివేసి చర్చ లేకుండా బిల్లు ఆమోదించారని…

జాతీయం

సల్మాన్‌ కేసు తీర్పుపై సుప్రీంకు వెళ్తాం: రాజస్థాన్‌ మంత్రి

జైపూర్‌: కృష్ణజింకలను వేటాడిన కేసులో నిర్దోషిగా తీర్పు వచ్చినా కూడా.. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ను ఆ కేసు వదిలేలా లేదు. ఘటన సమయం నుంచి కనబడకుండా పోయిన సల్మాన్‌ డ్రైవర్‌ మీడియా ముందుకు రావడంతో ఈ కేసు మరోసారి…

Featured News

రాజ్యసభ రేపటికి వాయిదా

దిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఏపీ పునర్‌విభజన చట్టం అమలుపై స్వల్పకాలిక చర్చ అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ ఉపఛైర్మన్‌ కురియన్‌ ప్రకటించారు. ఏపీ విభజన చట్టంపై స్వల్పకాలిక చర్చను శుక్రవారం కొనసాగిద్దామంటూ సభను…

ఎడిట్ పేజీ

ప్రైవేట్‌ బిల్లు రభసతో పరిష్కారం శూన్యం

ప్రైవేట్‌ బిల్లుపై రభస కారణంగా రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయమే తప్ప ఆశించిన ఫలితం దక్కేలా లేదు. కాంగ్రెస్‌ ఈ విషయంలో పట్టుబట్టినా అధికార బిజెపి ఏదో సాకు చూసి దానిని తిప్పికొడుతూ వచ్చింది. తాజాగా అది ఆర్థిక బిల్లంటూ…

జాతీయం

అసోంను ముంచెత్తిన వర్షాలు-12మంది మృతి

భారీ వర్షాలు అసోంలోని అనేక ప్రాంతాలను ముంచెత్తాయి. లోతట్టు గ్రామాల్నీ నీట మునిగాయి. వరదలు ముంచెత్తడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద బీభత్సానికి ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. భారీ వర్షాలతో దాదాపు 20…

అంతర్జాతీయం

మహిళా రిపోర్టర్‌కు షాకిచ్చిన ట్రంప్‌!

ఫ్లోరిడా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్ ‍ట్రంప్‌ తాజాగా ఓ మహిళా రిపోర్టర్‌కు షాకిచ్చాడు. లైవ్ ప్రసారంలో తనదైన శైలిలో ఆమెను కసురుకుంటూ కాస్తా ‘నోరుమూస్తావా’ అని ట్రంప్‌ పేర్కొన్నాడు. ఫ్లోరిడాలో బుధవారం జరిగిన…

Featured News

హిల్లరీనే సరైన నాయకురాలు : ఒబామా

ఫిలడెల్ఫియా: అమెరికాను ముందుకు నడిపించడానికి హిల్లరీ సిద్ధంగా ఉన్నారని, దేశానికి తదుపరి అధ్యక్షురాలు ఆమేనని ఆ దేశాధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున బరిలో నిలిచిన హిల్లరీ…

Featured News

తెలంగాణలో వీసీల నియామకం రద్దు

హైదరాబాద్‌: తెలంగాణలో వీసీల నియామకం రద్దు చేస్తూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి.భోసలే, జస్టిస్‌ ఎ.వి.శేషసాయిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఉప కులపతుల నియామకానికి సంబంధించిన అర్హతలు, నియమ నిబంధనలను ఉద్దేశిస్తూ…

జాతీయం

పెళ్లి చేసుకొని.. రూ. 50 వేలకు అమ్మేశాడు

ముంబై: ముంబైలో ఓ 14 ఏళ్ల బాలిక దీనపరిస్థితిలో పోలీస్స్టేషన్కు చేరింది. తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి.. మంచి జాబ్ అని నమ్మించి ఢిల్లీ నుంచి ముంబైకి తీసుకొచ్చి.. ఓ మహిళకు రూ. 50 వేలకు అమ్మేశాడని ఫిర్యాదు…