నిజాం షుగర్ ఫ్యాక్టరీని సర్కారు స్వాధీనం చేసుకోవాలి
– కేసీఆర్ హామీ నిలబెట్టుకోవాలి – కోదండరాం సుభాష్‌నగర్,ఆగస్టు 27(జనంసాక్షి):అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హావిూని విస్మరించారని జేఏసీ…










