Tuesday, 3 November 2026

August 2016

Cover Story

స్మార్ట్‌ సిటీలకు సహకరిస్తాం

– మోదీతో ప్రీతిపటేల్‌ భేటీ న్యూఢిల్లీ,ఆగస్టు 13(జనంసాక్షి):స్మార్ట్‌ సిటీ అమరావతి అభివృద్ధికి సహకరిస్తామని బ్రిటన్‌ మరోమారు భరోసా ఇచ్చింది. అమరావతితో పాటు ఇతర స్మార్ట్‌ సిటీలుగా రూపొందనున్న పూణే, ఇండోర్‌ నగరాలకు కూడా సహకరిస్తామని బ్రిటన్‌ అంతర్జాతీయ అభివృద్ది…

Featured News

తెలంగాణ ఎంసెట్-2 కేసులో మరో ఇద్దరు అరెస్ట్

తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని బాచుపల్లిలో ఉంటున్న కృష్ణా జిల్లాకు చెందిన గరిమెళ్ల వీరేందర్ రావు, కోల్ కత్తాకు చెందిన మయాంక్ దళారులుగా వ్యవహరించినట్టు గుర్తించారు.…

Featured News

క్రిమినల్స్ లేని స్వచ్ఛ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని నిజామాబాద్ ఎంపీ కవిత…

క్రిమినల్స్ లేని స్వచ్ఛ తెలంగాణ పనిచేకోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని నిజామాబాద్ ఎంపీ కవిత చెప్పారు. నయీం ఎన్ కౌంటర్ పై అడిగిన ప్రశ్నలకు ఆమె స్పందించారు. చట్ట పరిధిలో జరగాల్సింది జరిగిందన్నారు. అరాచక శక్తుల ఆట కట్టించే సమయం…

Featured News

మెట్రో రైలు మార్గం విస్తరణకు కసరత్తు ప్రారంభించింది.

సీఎం కేసీఆర్ సూచన మేరకు హైదరాబాద్ లో మెట్రో రైల్ మార్గాల విస్తరణకు హెచ్ఎంఆర్ కసరత్తు ప్రారంభించింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్) తో సమాలోచనలు జరిపింది. డీఎంఆర్ ఎండీ మంగూ సింగ్ తన బృందంతో ఇవాళ…

Featured News

బీజేపీ సీనియర్ నేత ‘‘హైదరాబాద్‌లోని 150 డివిజన్లను కలిపి ఒకే జిల్లా’’

హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వంపై  కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన కొత్తజిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని 150 డివిజన్లను కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఆయన…

Featured News

మరో అద్భుతాన్ని సృష్టించిన చైనా

బీజింగ్: అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతనూ తట్టుకొనే ఓ అద్భుతమైన మెటీరియల్‌ను చైనా సృష్టించింది. ఇప్పటిదాకా తయారు చేసిన లోహాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకొనే లోహమిదేనని ఏరోస్పేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్ అండ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ సీనియర్ ఇంజనీర్…

Featured News

ఎంపీ భార్య వింత ఫిర్యాదు!

 తప్పిపోయిన మంత్రి ఆజాంఖాన్ పశువులను వెతికి పట్టుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులకు మరో బాధ్యత నెత్తిన పడింది. ఈసారి కుక్కను వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. తమ పెంపుడు కుక్క తప్పింపోయిందని బీజేపీ ఆగ్రా ఎంపీ రామశంకర్ కథిరియా భార్య మృదుల…

Featured News

సికింద్రాబాద్‌లో యాదగిరి కాంగ్రెస్ అనే నాయకుడిపై కాల్పులు!

సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లి ప్రాంతంలో కాల్పుల కలకలం చెలరేగింది. మల్లికార్జున నగర్ ప్రాంతానికి చెందిన యాదగిరి కాంగ్రెస్ అనే నాయకుడు టార్గెట్‌గా కాల్పులు జరిగాయి. ఆయన ఇంట్లోకి వెళ్తుండగా బైక్ మీద వచ్చిన దుండగులు.. ఆయనపై ఆరు రౌండ్ల…

Featured News

అన్ని దానాల్లోకెల్లా అవయవదానం మిన్న!

అవయవదాన దినోత్సవం రాగానే ఒక మాట వినిపిస్తుంది.. అన్ని దానాల్లోకెల్లా అవయవదానం మిన్న అని. మంచిమాటే కానీ అదొక అందమైన నినాదంగా మిగిలిపోవడమే బాధాకరం. దేశంలో ఏటా అయిదు లక్షల మంది అవయవ దాతలు దొరక్క మరణిస్తున్నారు. వీరిలో…

Featured News

కిటకిటలాడుతున్న కృష్ణా తీరం

కృష్ణా తీరం కుంభమేళాను తలపిస్తోంది. మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లోని పుష్కరఘాట్లకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి పునీతమవుతున్నారు. వరుసగా మూడు…