ఓ యువకుడికి శరీరం అంతా కాలిన గాయాలు…‘గాంధీ’లో సిబ్బంది నిర్లక్ష్యం
అడ్డగుట్ట : ఓ యువకుడికి శరీరం అంతా కాలిన గాయాలు…నడిచే ఓపిక లేదు. పడు కునే పరిస్థితి లేదు. నాలుగు రోజులుగా గాంధీ ఓపీ విభాగంలో పడిగాపులు. అయి నప్పటికీ అక్కడి వైద్య సిబ్బంది ఎవరికీ దయ కలగలేదు.…






