Tuesday, 3 November 2026

August 2016

Featured News

సత్యాగ్రహంతో సాధ్యం కాలేదు

– బ్యాలెట్‌ పోరులో శర్మిళ న్యూఢిల్లీ,ఆగస్టు 10(జనంసాక్షి): గాంధీజీ నమ్మిన అహింసా సిద్ధాంతంతో ముందుకు సాగితే పాలకులు కదలరని మరోమారు అర్థం అయ్యింది. ఆనాటి బ్రిటిష్‌ పాకలు మెడలు వంచగలిగినా, నేటి భారత్‌ పాలకులను వంచలేమని ఇరోమ్‌ షర్మిల…

Cover Story

పుష్కర సమయం

– ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష – రేపు ముఖ్యమంత్రి దంపతుల గొందిమళ్ల స్నానం – జోగుళాంబఆలయ దర్శనం హైదరాబాద్‌,ఆగస్టు 10(జనంసాక్షి): కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసంలో సవిూక్ష నిర్వహించారు. వరుస సెలవుల కారణంగా…

తెలంగాణ

కేసీఆర్ తెలంగాణ సీఎం కావడం ఆర్టీసీ కార్మికుల అదృష్టం

సీఎం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఆర్టీసీ కార్మికుల అదృష్టమని మంత్రి హరీష్ రావు అన్నారు. వేరెవ్వరైనా ముఖ్యమంత్రి అయ్యుంటే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తెగనమ్మేవాళ్లని చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో రెండోసారి ఘన…

తెలంగాణ

పెళ్లి చేసుకుంటానని యువతిని మోసగించిన వ్యక్తిపై కేసు

ఎల్లారెడ్డి టౌన్‌: ప్రేమిస్తున్నానని వెంటపడుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన ఓ కామాంధుడు ఓ యువతిని గర్భవతిని చేసి పెళ్లికి ససేమీరా అన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ అనిల్‌కుమార్‌ కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి…

ఖమ్మం

కన్న కొడుకులపైనే ఆ తల్లి పోరాటం… అల్లారుముద్దుగా పెంచింది

ఖమ్మం:అన్నీ దగ్గరుండి చూసుకుంది. పంచప్రాణాలు ఆ ఐదుగురు కుమారులే అనుకుని జీవించింది. పెంచి పెద్ద చేశాక ముసలి తల్లికి మొహం చాటేశారు. బుక్కెడు బువ్వ పెట్టడానికి కూడా వాళ్లకు ఆ తల్లి భారమైంది. చివరికి తన కుమారులపైనే ధర్మ…

తెలంగాణ

రెండేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ బస్సుల్లో ఆంధ్రా టిక్కెట్లు

రెండేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్‌ ఆర్టీసీని టీఎస్‌ఆర్టీసీగా మార్చిన విషయం విదితమే. తెలంగాణ ప్రాంతంలోని అన్ని బస్సులపై టీఎస్‌ఆర్టీసీ అనే కనిపిస్తుంది. ఇక ఆర్టీసీ డిపోలు, బస్టాండ్‌లపైకూడా తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణాసంస్థ అనే ముద్రించారు. కాని…

తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తున్న విషజ్వరాలు

హైదరాబాద్: తెలంగాణ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వైరల్ ఫీవర్ల బారిన పడే వారి సంఖ్య ఆందోళనకరస్థాయిలో పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులు క్యూ కడుతున్నారు. కొద్దిరోజులుగా స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా…

తెలంగాణ

గొందిమళ్లలో కేసీఆర్ పుష్కరస్నానం

మహబూబ్‌నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని గొందిమళ్లలో పుష్కరఘాట‌్‌లో పుష్కరస్నానం ఆచరిస్తారు. దీంతో అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ఆలంపూర్‌కు, జోగులాంబ దేవస్థానానికి దగ్గర్లో ఉండే ఈ పుష్కరఘాట్‌కు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు…

తెలంగాణ

జూబ్లీహిల్స్లో వెంకన్న ఆలయానికి శంకుస్థాపన

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్లో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అరికెల నర్సారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, చింతల రామచంద్రరారెడ్డి హాజరయ్యారు.

జాతీయం

మావోయిస్టు పరిచయం.. పోలీసు పెళ్లి! అతడు ఒకనాటి మావోయిస్టు……

జగ్దల్‌పూర్‌: అతడు ఒకనాటి మావోయిస్టు. మారిపోయి సాధారణ జనజీవనంలోకి అడుగుపెట్టడమే గాక.. పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆమె కూడా మావోయిస్టే. ఇప్పుడు పోలీసులకు లొంగిపోయింది. వీరిద్దరూ మావోయిస్టు శిక్షణలో కలుసుకున్నారు. నేడు పోలీసులుగా వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోని…