Tuesday, 3 November 2026

August 2016

Featured News

మోడీని ఆకట్టుకున్న చైనా ఎలివేటెడ్ బ‌స్

చైనా లోని ట్రాన్సిట్ ఎలివేటెడ్ బ‌స్ (టీఈబీ)పై ఆస‌క్తిగా ఉన్నారు  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. చైనాలో విజ‌యవంతంగా నడుస్తున్న బ‌స్‌ను భార‌తీయ రోడ్ల‌పై ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాల‌ను ప‌రిశీలించాలని రోడ్డు ర‌వాణా మంత్రిత్వ శాఖ‌ను ఆదేశించారు. జెయింట్ బ‌స్ గురించిన…

Featured News

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మీ ప్రేమ కావాలి : కేసీఆర్

ఆహ్వానించిన వెంట‌నే ప్ర‌ధాని ఒప్పుకుని రాష్ట్రానికి వ‌చ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ ప్ర‌జ‌లకు మీ ప్రేమ‌కావాలి అంటూ సీఎం కేసీఆర్ త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ‌పై ఇప్ప‌టివ‌ర‌కు అండ‌గా ఉన్నందుకు ప్ర‌ధాని మోడీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు…

వార్తలు

రేపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఫిరంగిపురం: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద శనివారం మధ్యం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి రెండు ద్విచక్రవాహనాలు, కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురుకి…

Featured News

తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డ: ప్రధాని మోదీ

మెదక్: తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డని ఇంత తక్కువ కాలంలో అభివృద్ధి దిశగా అడుగులేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రం, తెలంగాణ మధ్య సంబంధాలు బాగున్నాయని, కేసీఆర్‌ నన్నెప్పుడు కలిసినా తెలంగాణ అభివృద్ధినే ప్రస్తావించారని ఆయన చెప్పారు. గజ్వేల్‌లో తెలంగాణ…

స్పొర్ట్స్

ఫైనల్ రౌండ్‌లో జీతూ రాయ్ బోల్తా

రియో ఒలింపిక్స్ లో భారత స్టార్ షూటర్ జీతూరాయ్.. ఫైనల్ రౌండ్ లో బోల్తా పడ్డాడు. పతకం ఆశలతో బరిలోకి దిగిన జీతూ.. అర్హత రౌండ్ లో ఆకట్టుకున్నా.. ఫైనల్ రౌండ్ లో మాత్రం 8వ స్థానానికే పరిమితమయ్యాడు.…

వార్తలు

మిష‌న్ భ‌గీర‌థ పైలాన్‌ను ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోడీ

బేగంపేట విమానాశ్ర‌యం నుంచి హెలికాఫ్ట‌ర్‌లో కోమ‌టిబండ‌కు చేరుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ మిష‌న్ భ‌గీర‌థ పైలాన్‌ను ఆవిష్క‌రించారు. అనంత‌రం న‌ల్లా తిప్పి మిష‌న్ భ‌గీర‌థను ప్రారంభించారు. ఆ త‌ర్వాత మిష‌న్ భ‌గీర‌థ‌పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిష‌న్ ను తిల‌కించారు…

Featured News

హైదరాబాద్ లో మోదీకి ఘనస్వాగతం

హైదరాబాద్: ప్రధాని హోదాలో తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీకి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం మధ్యాహ్నం ఇక్కడకు చేరుకున్న మోదీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర…

అంతర్జాతీయం

పాకిస్తాన్‌లో భారీ వర్షాలు…

కరాచీలో 10మంది మృతి కరాచీ : ఉత్తర భారతంలోనే కాదు పాకిస్తాన్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాణిజ్య రాజధాని కరాచీ నగరంలో 36 గంటలుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఇళ్లు కూలి, గోడలు పడిపోయి 10 మంది…

Featured News

ప్రధాని మోదీ తెలంగాణలో తొలి అడుగు

ప్రతిష్టాత్మక మిషన్‌ భగీరథ ప్రారంభం ఎన్టీపీసీ ప్లాంటు, ఎరువుల కార్మాగారానికి శంకుస్థాపన హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి):2014లో పార్లమెం ట్‌ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్‌ వచ్చిన అప్పటి గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ.. ఇప్పుడు ప్రధాని ¬దాలో మొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు.  …

Featured News

గోసంరక్షకులు ముసుగుదొంగలు

వాళ్లంతా అసాంఘీక శక్తులు పగలు అక్రమార్కులు..రాత్రి సంరక్షణ వేషం చేతనైతే ఆవుల్ని పాలిథిన్‌ తినకుండా కాపాడండి ప్రధాని నరేంద్ర మోదీ ఘూటైన వ్యాఖ్యలు హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి):గోసంరక్షకుల పేరుతో చాలామంది సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…