Tuesday, 3 November 2026

August 2016

Featured News

ప్రజల చెంతకు టెక్నాలజీ

ఇస్రో చైర్మన్‌తో ఐటీ మంత్రి కె.తారకరామారావు భేటీ హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సాంకేతిక సొబగులు అద్దేందుకు మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఇస్రో చైర్మన్‌ కిరణ్‌ కుమార్‌ తో ఆయన…

Featured News

8న ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

సెంటర్లు మారతాయి:కన్వీనర్‌ హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి): ఈ నెల 8న ఎంసెట్‌-3 షెడ్యూల్‌ను విడు దల చేస్తామని ఎంసెట్‌-3 కన్వీనర్‌ ప్రొఫె సర్‌ యాదయ్య ప్రకటించారు. ఎంసె ట్‌-3పై జేఎన్టీయూలో సమావేశమైన నిర్వ హణ కమిటీ పలు అంశాలపై చర్చించింది.…

Featured News

సుప్రీం సీజేతో సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి): రాజ్‌భవన్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలిశారు. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ కూడా ఉన్నారు. రాష్ట్రం లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేం దుకు వచ్చిన ఠాకూ…

Cover Story

సార్‌..జోహార్‌

ప్రొఫెసర్‌ జయశంకర్‌కు తెలంగాణ ఘననివాళి భవన్‌లో కేసీఆర్‌ పుష్పాంజలి హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి): తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్‌ జయంతి కార్యక్రమం రాషట్‌రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయన సేవలనుఏ, నిస్వార్తతను పలు వురు కొనియాడారు. తెలంగాణభవన్‌లో జరిగిన కార్యక్రమంలో  ముఖ్యమంత్రి…

ఎడిట్ పేజీ

పాక్‌ను ఎండగడుతూ ఉండాల్సిందే!

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ తను సృష్టించుకున్న ఉగ్రవాదానికి బలవుతున్నా దానికి బుద్ది రావడం లేదు. భస్మాసుర హస్తంలా తనకుతాను దహించుకుపోతున్నా భారత్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. అక్కడ భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రమూకలు ర్యాలీలు తీసినా, ఆందోళనలు చేసినా పట్టించుకోవడం…

Featured News

నేడు జాతిపిత జయశంకర్‌సార్‌ జయంతి

హైదరాబాద్‌,ఆగస్టు 5(జనంసాక్షి):ఆచార్య జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జయశంకర్‌సార్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జయంతిని…

Featured News

ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

– నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మెదక్‌,ఆగస్టు 5(జనంసాక్షి): మొట్టమొదటి సారి ప్రధాని ¬దాలో నరేంద్రమోడీ తొలిసారిగా తెలంగాణకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిని బిజెపి, టిఆర్‌ఎస్‌ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరి ఏర్పాట్లలో వారున్నారు.…

Featured News

ఇది ద్రవ్యబిల్లు

– లోక్‌సభ స్పీకర్‌దే నిర్ణయాధికారం – రాజ్యసభ చైర్మన్‌ కురియన్‌ న్యూఢిల్లీ,ఆగస్టు 5(జనంసాక్షి):అంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఏపీ ¬దా బిల్లు లోక్‌సభకు వెళ్లింది. ఏపీలో ఎంతో ప్రాముఖ్యంగా ఉన్న కెవిపి ప్రైవేటు బిల్లుపై అభ్యంతరాలు వచ్చాయని, ఈ బిల్లుపై…

Featured News

గుజరాత్‌ సీఎంగా రూపానీ ఎన్నిక

– ఈ నెల 7న ప్రమాణం అహ్మదాబాద్‌,ఆగస్టు 5(జనంసాక్షి):గుజరాత్‌ నూతన ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ తొలగిపోయింది. గుజరాత్‌ తదుపరి  ముఖ్యమంత్రిగా విజయ్‌ రుపానీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ యన 7వ తేదీన సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు.…

Featured News

కృష్ణమ్మ పరవళ్లు

– జూరాలకు జలకళ మహబూబ్‌నగర్‌,ఆగస్టు 5(జనంసాక్షి):జూరాల ప్రాజెక్టు వద్ద వరదనీటి ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పట్టింది. కర్ణాటకలోని ఎగువ ప్రాంతం నుంచి  వరదనీరు జూరాల ప్రాజెక్టుకు చేరుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద గేట్లను ఎత్తివేసి వరదనీటిని దిగువ ప్రాంతానికి…