Tuesday, 3 November 2026

September 2016

జాతీయం

స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు

పారాలింపిక్స్ విజేతలకు కేంద్రం నజరానా   న్యూఢిల్లీ: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లను మరింత ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారికి నజరానాలు ప్రకటించింది. బ్రెజిల్ లోని రియో డి జనీరోలో ఈనెల 7 నుంచి 18 వరకు జరిగే…

Featured News

టీచర్లు పాఠాలే చెప్పాలి: సుప్రీం

దిల్లీ: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధుల వద్ద పీఏ, పీఎస్‌లుగా కొనసాగే విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరతపై దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. ఉపాధ్యాయులు.. ప్రజాప్రతినిధుల…

Featured News

‘ముస్లిం పర్సనల్ లా బోర్డును రద్దు చేయాలి’

న్యూఢిల్లీ: అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ)ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును మహిళా న్యాయవాది ఫర్హా ఫయిజ్ అభ్యర్థించారు. ఏఐఎంపీఎల్బీ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆమె ఆరోపించారు. మహిళల హక్కులను కాలరాస్తోందని, ఇస్లోమోఫోబియాను వ్యాపింప చేస్తోందని పేర్కొన్నారు. ఛాందవాదుల…

Featured News

ఐఫోన్ 7 ధర రూ. 63 వేలు

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఐఫోన్-7 అతి త్వరలోనే భారత్ కు రానుంది. నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ గా పేరొందిన ఐఫోన్-7 ఈరోజు (సెప్టెంబర్ 7న) అంతర్జాతీయంగా విడుదల కానుండగా.. మరో 19 రోజుల్లో…

Main

రెండేళ్ల చిన్నారిని కారులో వదిలేసి..

 హైదరాబాద్ : రెండేళ్ల చిన్నారిని కారులో వదిలేసి తల్లిదండ్రులు టిఫిన్ చేసేందుకు వెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డులో బుధవారం చోటుచేసుకుంది. పాప నిద్రపోవడంతో కారులోనే ఉంచి తల్లిదండ్రులు టిఫిన్ చేసేందుకు వెళ్లారు. అయితే రోడ్డు…

హైదరాబాద్

గిన్నిస్ లోకి గాజువాక లడ్డు

తాపేశ్వరంలో తయారైన అతి పెద్ద లడ్డూ..విశాఖ గాజువాక వినాయక మండపానికి చేరింది. భారీ వాహనంలో లడ్డూని మంటపానికి నిర్వహకులు తీసుకువచ్చారు.  విశాఖ‌ప‌ట్ట‌ణంలోని గాజువాక‌లో ఏర్పాటు చేసిన 78 అడుగుల విఘ్నేశుడికి ఆ ల‌డ్డూను నైవేద్యంగా స‌మ‌ర్పించారు. గిన్నిస్ రికార్డులో చోటు…

అంతర్జాతీయం

పోలీసుల చాపర్‌పై కాల్పులు : నలుగురి మృతి

మెక్సికో సిటీ: మెక్సికోలోని మిచోవాకన్‌ ప్రాంతంలో పోలీసులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మిచువాకన్‌ ప్రాంతంలో అల్లర్లు ఎక్కువగా జరిగే అపాట్‌జింగన్‌ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.…

Featured News

99 ప్రాజెక్టుల భారీ ఒప్పందం

– ఢిల్లీలో హరీశ్‌ బిజీబిజీ – కేంద్రమంత్రులతో వరుస భేటీలు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి):దేశవ్యాప్తంగా 99 ప్రాజెక్టులు మూడు దశల్లో పూర్తీ చేయనున్నారు. తొలిదశ 2016-2017లో 23 ప్రాజెక్టులు, రెండోదశ 2017-201లో 31 ప్రాజెక్టులు, మూడో దశ డిసెంబర్‌లోపు 45…

Featured News

కాశ్మీర్‌పై మరింత కఠినం

– ఉక్కుపాదంతో అణిచివేయాలని కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి):కాశ్మీర్‌ విషయంలో పాలకులు ముందునుంచి చేస్తూ వచ్చిన తప్పులనే ఇప్పుడు బిజెపి కూడా చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. దేశంలోని విపక్షాలు కూడా బిజెపి ప్రభుత్వాన్ని తప్పు పట్టడం మాత్రమే తమ…

Featured News

రైతుల కోసం మౌనదీక్ష

– గాంధీ పుట్టినరోజున సత్యాగ్రహం – కోదండరాం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): రాష్ట్రంలోని రైతు సమస్యలపై పోరుబాట పట్టాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. ఈ విషయంలో కేసీఆర్‌ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. త్వరలో ‘ఛలో హైదరాబాద్‌’…