అవినీతి నిర్మూలనలో కేజ్రీవాల్ విఫలం
– పెదవి విరిచిన అన్నా హజరే ముంబై,సెప్టెంబర్ 6(జనంసాక్షి): అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రజల్లో చిరస్థాయి పేరు సాధించిన అన్నా హజారే కూడా కేజ్రీవాల్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. అరవింద్ కేజీవ్రాల్‌పై తాను పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయని ప్రముఖ…








