Tuesday, 3 November 2026

September 2016

Featured News

జీఎస్‌టీకి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

– అమల్లోకి వచ్చిన వస్తుసేవల బిల్లు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల బిల్లు (జీఎస్టీ బిల్లు) చట్టరూపం దాల్చింది. గత పదమూడేళ్లుగా ఆమోదానికి నోచుకోక చట్ట సభల్లోనే ఆగిపోయిన ఈ బిల్లును ఎట్టకేలకు…

Featured News

తెలంగాణకు సాయం చేయండి

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి): తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామమని ఐటీశాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తే సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఐటీ, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, ఆటోమొబైల్‌ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకురావాలి. రాష్ట్రంలోని అపార…

Featured News

పైరవీలు లేని ఉత్తమఉపాధ్యాయులు మీరు

– సర్కారీ స్కూళ్లను బలోపేతం చేయడంలో అధ్యాపకులదే కీలకపాత్ర – డిప్యూటీ సీఎం కడియం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి):వచ్చే ఉపాధ్యాయ దినోత్సవం నాటికి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో ఎలాంటి దరఖాస్తులకు పైరవీలకు తావులేకుండా చేస్తామని తెలంగాణ డిప్యూటి సిఎం, విద్యాశాఖ…

Cover Story

కల్వకుర్తి ‘కల’ సాకారం

– ఎత్తిపోతలకు మంత్రి ప్రారంభం – మహబూబ్‌నగర్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం – మంత్రి హరీశ్‌ మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి): పాలమూరు ప్రజల చిరకాల వాంఛగా ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల కల సాకారమయ్యింది. మహాత్మా గాంధీ కల్వకుర్తి-2,3 లిఫ్టుల ఎత్తిపోతల…

Featured News

తెలంగాణలో క్రీడలకు పెద్దపీట

– ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి): తెలంగాణలో ఇకపై క్రీడలకు ప్రాముఖ్యత నిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు.బుధవారం హైదాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో 65వ జాతీయ పోలీస్‌ అథ్లెటిక్స్‌ విూట్‌ ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Featured News

వెంకయ్యా… ఆపరేషన్‌ పోలోపై ఎందుకు మాట్లాడవు?

– భారత సైన్యం హింస కనబడలేదా? – ఆంధ్రోళ్ల కుట్రలు ఇంకానా! – కవిత ఫైర్‌ నిజామాబాద్‌,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):నిజాం హయాం నాటి ఆపరేషన్‌ పోలోను రాజకీయ స్వార్థం కోసమే వాడుకుంటున్నారని ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర మంత్రి వెంకయ్యపై…

Featured News

ప్రపంచ మెగా నగరాల్లో మన హైదరాబాద్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):హైదరాబాద్‌ అంటే ఇప్పటిదాకా 400 ఏళ్ల చారిత్రక నగరం. భిన్నమతాల, విభిన్న సంస్కృతుల కలబోత. గంగా జమునా తెహజీబ్‌ కు నిలువెత్తు నిదర్శనం. ఇక ముందు హైదరాబాద్‌ అంటే- ఒక బ్రాండ్‌. దీర్ఘకాలిక విజన్‌ తో సీఎం…

Featured News

తప్పుడు ప్రకటనల వల్లే కాశ్మీర్‌లో అల్లర్లు

– అఖిల పక్షం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):తప్పుడు ప్రకటనల వల్లే కాశ్మీర్‌లో అల్లర్లు చేలరేగుతున్నాయని అఖలపక్ష నేతలు ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లో అల్లర్లను నియంత్రించడంలో జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం విఫలమైందని అఖిలపక్ష బృందం స్పష్టం చేసింది. కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌…

Featured News

ఆంధ్రాకు పెద్దపొట్లం

అరుణ్‌ జైట్లీ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖా మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు.  ప్యాకేజీ ప్రకటనపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, దీనిపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. వీలైనంత తొందరగా ప్రత్యేక ప్యాకేజీ…

Cover Story

నయీంతో నేతలకు సంబంధాలు

– ఆధారమిదిగో.. – మీడియాలో మాఫియా ప్రవేశానికి ప్రణాళిక – విచారణ జరిపితే బడా నేతలు బయటకు (ఎడమ నుండి కుడికి) ఎమ్మెల్సీ పూల రవీందర్‌, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌, శాసనమండలి వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, టీఆర్‌ఎస్‌…