అమెరికాలో భారీ పేలుడు
న్యూయార్క్: అమెరికాలోని మాన్ హటన్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో చెత్తకుండీలో విస్ఫోటనం సంభవించడంతో దాదాపు 25మంది గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో పేలుడు…







