హైదరాబాద్‌లో గంటలో 9.25 సెం.మీ వాన
హైదరాబాద్: భాగ్యనగరంపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. అయితే గురువారం వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి…










