Monday, 2 November 2026

September 2016

వార్తలు

మరో వివాదంలో ప్రత్యూష కేసు నిందితుడు

ముంబయి: బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ కేసులో ప్రధాన నిందితుడైన రాహుల్‌ రాజ్‌ సింగ్‌ తాజాగా మరో లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నాడు. ఆదివారం రాత్రి రాహుల్‌ తన స్నేహితురాలు కలిసి ఓ దక్షిణాది నటిని ముంబయిలోని ఓ…

హైదరాబాద్

మామూలు ఇవ్వలేదని కొట్టి చంపారు..

భావ్‌నగర్‌: ఇల్లు కొనుక్కున్న ఓ వ్యక్తిని ఆ సందర్భంగా తమకు కొంత డబ్బివ్వమని వేధించారు కొందరు యువకులు. ఇవ్వలేనని చెప్పిన అతడిని 8 మంది వెంటాడి, దారుణంగా కొట్టి చంపేశారు. ఈ అమానుషం గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో చోటుచేసుకుంది. గురువారం…

Featured News

పాతబస్తీలో పోలీసులు కార్డన్ సెర్చ్

హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తలబ్ కట్ట,ఆమన్ నగర్ ప్రాంతాల్లో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. 10 మంది రౌడీషీటర్లు,…

Featured News

పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌పై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు నమోదైంది. కాకినాడ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో పవన్ ప్రసంగంపై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ తెలంగాణ వాసుల…

బిజినెస్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7పై నిషేధం

విమానాల్లో ప్రయాణికులు సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 7 తీసుకురావొద్దని భారత విమానయాన శాఖ తెలిపింది. ఇటీవల సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 7 చార్జింగ్ చేస్తుంటే పేలడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. విమానాల్లో ప్రయాణికులు సామ్…

Featured News

పారా ఒలింపిక్ స్వర్ణ విజేతకు రూ 2 కోట్లు

బ్రెజిల్ లోని రియో డీజనీరో నగరంలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన మరియప్పన్‌కు తమిళనాడు ప్రభుత్వం రూ.2కోట్లు నజరానా ప్రకటించింది. పురుషుల విభాగంలో మరియప్పన్‌ తంగవేలు 1.89మీటర్ల హైజంప్‌ చేసి తొలి స్థానంలో నిలిచాడు. తమిళనాడులోని సాలెంకు…

Featured News

కూలిన మరో మిగ్.. క్షేమంగా బయటపడిన పైలట్లు

బర్మెర్(రాజస్థాన్): మిగ్ విమానాలు కూలిపోవడం ఆగడం లేదు. ఇప్పటికే పలు విమానాలు ప్రమాదాల బారిన పడగా తాజా మిగ్-21 ఒకటి రాజస్థాన్‌లోని బార్మెర్‌లో ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఇందులోని ఇద్దరు పైలట్లు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై కోర్టు ఆఫ్…

హైదరాబాద్

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సైదాబాద్, అంబర్ పేట, కోఠి, నాంపల్లి, జూబ్లీహిల్స్‌, లక్డికాపూల్, ఖైరతాబాద్, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లిలో భారీ ఎత్తున వర్షం పడింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. పలు చోట్ల…

Featured News

పారా ఒలింపిక్స్ లో సత్తా చాటిన భారత్

రియో పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. పోటీల రెండో రోజునే రెండు మెడల్స్ భారత్ ఖాతాలో చేర్చారు. ఈ రెండు మెడల్స్ కూడా హైజంప్ లోనే వచ్చాయి. పురుషుల హైజంప్ విభాగంలో ఫైనల్ కు…

హైదరాబాద్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం

హైదరాబాద్‌: వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24గంటల్లో.. వాయువ్య బంగాళాఖాతంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని…