Monday, 2 November 2026

September 2016

Main

పవన్‌ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా: కవిత

హైదరాబాద్‌, సెప్టెంబరు 9: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ నేత, నిజామాబాద్‌ ఎంపీ కవిత. తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఆంశాన్ని శుక్రవారం నాటి కాకినాడ సభలో పవన్‌…

Featured News

కొత్త జిల్లాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

– మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ సవిూక్షించారు. ఈ సందర్భంగా సీఎం…

Featured News

దక్షిణాదిపై ఉత్తరాధి ఆధిపత్యం

– ఆంధ్రాకు పాచిపోయిన లడ్డు ఇచ్చారు – పవన్‌ కళ్యాణ్‌ ఆక్రోశం కాకినాడ,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): ప్రత్యేక¬దాపై విూకు చేతకాకుంటే చెప్పండి..జనసేన అప్పుడు పోరాడుతుందని టిడిపి, బిజెపిలకు నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఉత్తరాది వారికన్నా…

Featured News

అయోధ్య నుంచి రాహుల్‌ ప్రచారం

అయోధ్య,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): దాదాపు 24ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయోధ్యలో అడుగుపెట్టారు. యూపీలో ‘కిసాన్‌ యాత్ర’లో ఉన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇవాళ అయోధ్య చేరుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడే ఉన్న…

Featured News

కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

శ్రీనగర్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి):జమ్మూ కశ్మీర్‌కు భారీగా ఆర్మీ బలగాలను కేంద్రం తరలిస్తోంది. జులై 8న జరిగిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ నాటి నుంచి ఆ రాష్ట్రం అల్లర్లతో అట్టుడుగుతోంది. ఆందోళనల్లో సుమారు 70 మందికిపైగా మృతి…

Featured News

హిల్లరీకి 20 మిలియన్‌ డాలర్ల విరాళం

– ట్రంప్‌ను ఓడించేందుకు ఫేస్‌బుక్‌ నిర్ణయం వాషింగ్టన్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): అమెరికా అధ్యక్షపదవికి డెమొక్రటిక్‌ పార్టీ తరఫు నుంచి పోటీలో వున్న హిల్లరీ క్లింటన్‌ కు సోషల్‌ విూడియా దిగ్గజం భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఫేస్‌ బుక్‌…

Cover Story

ధిక్కారస్వరం కాళోజీకి ఘన నివాళి

– గోరేటి వెంకన్నకు కాళోజీ పురస్కారం – అట్టహాసంగా తెలంగాణ అధికార భాషా దినోత్సవం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): రవీంధ్రభారతిలో ప్రజాకవి కాళొజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాళోజీ నారాయణరావు 102వ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ భాషా…

జాతీయం

ప్యాకేజీ వల్ల ఒరిగిందేమీ లేదు: జైరాం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వవద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనపై స్పందించిన ఆయన దీని వల్ల ఒరిగిందేమీ లేదన్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికి అదనంగా…

Featured News

ఉగ్రవాదానికి పాక్‌ ఊతం

– ప్రపంచశాంతిని కాపాడుకుందాం – లావోస్‌ ఏషియాన్‌ సదస్సులో మోదీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి): ఉగ్రవాదమే ఇవాళ ప్రపంచానికి పెద్ద సమస్యగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచానికి ఇదో సవాల్‌గా మారిందన్నారు. ఒక దేశం నుంచి మన…

Featured News

ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి

– జీఎస్‌ఎల్వీ 05 రాకెట్‌ విజయవంతం శ్రీహరికోట,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి):ఇస్రో మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని దక్కించుకుంది. ఇస్రో చరిత్రలో మరో కలికితురాయి చేరింది. ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌05 రాకెట్‌ విజయవంతం అయ్యింది. శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ఈ వాహకనౌక…