Monday, 2 November 2026

October 2016

హైదరాబాద్

వాలీబాల్ విజేత సదరన్ రైల్వేస్

హైదరాబాద్: ఆలిండియా ఆర్పీఎఫ్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో సదరన్ రైల్వే ఆర్పీఎఫ్ జట్టు టైటిల్‌ను దక్కించుకుంది. సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్లో 25-15, 25-22, 25-22తో ఈస్ట్ కోస్ట్ రైల్వే జట్టుపై విజయం సాధించింది.మొత్తం…

Featured News

ప్రగతిలో తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శం

– ప్రపంచబ్యాంకు ప్రతినిధుల ప్రశంస హైదరాబాద్‌,అక్టోబర్‌ 27(జనంసాక్షి):తెలంగాణలో గ్రావిూణాభివృద్ధి శాఖ చేపడుతున్న  పల్లె ప్రగతి కార్యక్రమ పురోగతిపై ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో పంచాయతీరాజ్‌ మరియు గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రపంచ…

జాతీయం

సైరస్‌ తొలగింపు సరైన చర్యే: అభిషేక్‌ సంఘ్వీ

న్యూదిల్లీ: టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సరైస్‌ మిస్త్రీ తొలగింపు సరైన చర్యేనని రతన్‌ టాటా తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సంఘ్వీ తెలిపారు. ఇది పూర్తిగా ఆర్థిక, నైతిక కారణాలపై తీసుకున్న చర్య అని పేర్కొన్నారు.…

Featured News

సీఎం బస్సు.. ఎంత హైటెక్కో!

లక్నో : అభివృద్ధి నుంచి విజయం దిశగా..’ ఇదీ యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నవంబర్ మూడో తేదీ నుంచి మొదలుపెట్టబోతున్న రథయాత్ర పేరు. ఇందుకోసం ఆయన అత్యాధునిక బస్సు ఒకదాన్ని సిద్ధం చేయించుకున్నారు. దాంట్లో ఉన్న సదుపాయాలు…

Featured News

ప్రతీకారం తీర్చుకుంటాం

ఏవోబీ హత్యాకాండ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర చంద్రబాబు, ఆయన కుమారుడితో పాటు ఉప్పందిస్తున్న మాజీలనూ వదలం మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పేరిట లేఖ విడుదల విశాఖపట్నం: ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో అగ్రశ్రేణి నాయకులతో సహా 28 మందిని…

Featured News

రాష్ట్రపతి జీతం మూడింతలు పెరగబోతున్నది!

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వేతనాలు మూడింతలు పెరగనున్నాయి. దేశంలోని ఈ రెండు అత్యున్నత పదవుల వేతనాల పెంపునకు హోంశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. రాష్ట్రపతి వేతనం రూ.5 లక్షలు, ఉపరాష్ట్రపతి వేతనం రూ.3.5 లక్షలు కాబోతున్నది. కేబినెట్ ఆమోదం తర్వాత…

జాతీయం

ముంబైలోని ఆస్పత్రిలో ప్రమాదం

ముంబై: ముంబైలోని బాంద్రా-కుర్లా రోడ్డులో ఉన్న ఓ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటలను ఆర్పివేశారు.

Featured News

జమ్మూలో మళ్లీ కాల్పులు

జమ్మూకాశ్మీర్ లో మరోసారి పాకిస్థాన్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. ఆర్ఎస్ పురా సెక్టార్ లో బీఎస్ఎఫ్ క్యాంపులపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఇందులో ఆరుగురు పౌరులు గాయపడ్డారు. గత రెండు రోజుల నుంచి పాక్…

Featured News

దేశ రాజధానిలో షాకింగ్ యాక్సిడెంట్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. నైరుతి ఢిల్లీలోని జాఫర్పూర్ కాలాన్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.…

Featured News

నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 72 పాయింట్లు నష్టపోయి కొనసాగుతోంది. నిఫ్టీ 31 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడ్ అవుతోంది. కాగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.90 వద్ద కొనసాగుతోంది.