మెగాఫుడ్ పార్క్…!!!
ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు… జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బుగ్గపాడులో 110 కోట్ల రూపాయల వ్యయంతో మెగాఫుడ్ పార్క్‌ను నిర్మించనున్నామన్నారు. మారుమూల ప్రాంతాలకు పారిశ్రామిక రంగం విస్తరణే ప్రభుత్వ లక్ష్యమన్నారు…










