Monday, 2 November 2026

November 2016

Featured News

ఏటీఎంలగా పెట్రోల్‌ బంకులు

 బ్యాంకు ఖాతాలో డబ్బులు, చేతిలో డెబిట్‌ కార్డు ఉంటే క్యాష్‌ కోసం ఇక ఏటీఎంల వెంబడి తిరగాల్సిన పనిలేదు. శుక్రవారం నుంచి పెట్రోల్‌ బంకుల్లో కార్డు స్వైప్‌ చేసి రోజుకు రెండు వేల రూపాయలు తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా గుర్తించిన…

Featured News

విశాఖకు గవర్నర్ నరసింహన్

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖకు బయలుదేరి వెళ్లారు. మధ్యహ్నం12.45 గంటలకు గవర్నర్ సర్క్యూట్‌ హౌస్‌కు చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు రెడ్‌ క్రాస్‌ భవనం, మహారాణిపేటలో 20కేవీ సౌరవిద్యుత్‌ప్లాంట్‌ను నరసింహన్…

జాతీయం

అయోధ్య కేసు రోజువారీగా విచారణ

అయోధ్యలో రామమందిర నిర్మాణం, బాబ్రీ మసీదుకు సంబంధించిన కేసును రోజువారీగా విచారణ చేపట్టాలంటూ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎందుకు రోజువారీ విచారణచేపట్టాలనే అంశంపై సుప్రీంకోర్టు వచ్చే వారం సుబ్రహ్మణ్యస్వామి వాదనలను విననున్నది.

Featured News

ప్రారంభమైన లోక్‌సభ

లోక్‌సభ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభకు అధ్యక్షత వహిస్తున్నారు. లోక్‌సభలో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. స్పీకర్‌ పోడియం ఎదుట విపక్షాలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నాయి. వారి ఆందోళనల మధ్యే స్పీకర్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై…

జాతీయం

కొత్త వెయ్యి నోట్లు రావు

ర‌ద్ద‌యిన వెయ్యి నోట్ల స్థానంలో ప్ర‌స్తుతానికైతే కొత్త‌వి ప్ర‌వేశ‌పెట్టే ఆలోచ‌న లేద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్ప‌ష్టంచేశారు. నోట్ల ర‌ద్దు అంశంపై ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. గురువారం 22500 ఏటీఎంల‌ను కొత్త నోట్ల‌కు అనుగుణంగా…

Featured News

అదరకొట్టిన కోహ్లీ..!!

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు శుభారంభం లభించలేదు. జట్టు స్కోరు 22 పరుగులకే మురళీ విజయ్‌, లోకేశ్‌ రాహుల్‌ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన విరాట్‌కోహ్లీ (151 నాటౌట్‌) పుజారాతో కలిసి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.…

Featured News

సుష్మాకు కిడ్నీ ఇస్తానన్న పోలీస్‌

 కిడ్నీ ఫెయిలై ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ ఇచ్చేందుకు ఓ యువకుడు ముందుకొచ్చాడు. మధ్యప్రదేశ్ భోపాల్‌లో ట్రాఫిక్ పోలీస్‌గా పనిచేస్తున్న గౌరవ్ డాంగి సుష్మకు కిడ్నీ ఇస్తానని వెల్లడించాడు. తన బ్లడ్ గ్రూప్…

Featured News

మోడీ మాట్లాడి తీరాలి

క్యాష్ బ్యాన్ సమస్య చాలా సున్నితమైనదని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. క్యాష్‌బ్యాన్ సమస్యపై ప్రధాని మోదీ సభలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఇవాళ రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు…

Featured News

నో టోల్‌ గేట్‌ ట్యాక్స్‌..!!

దేశవ్యాప్తంగా టోల్‌ గేట్‌ ట్యాక్స్‌ రద్దు గడువు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24 వరకు పొడిగించింది. ఈ నెల 24 అర్ధరాత్రి వరకు టోల్‌గేట్ల వద్ద పన్ను రద్దు వర్తిస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. పెద్ద…

Featured News

మోడీతో కేసీఆర్‌

ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. రేపు ఢిల్లి రావాలని ప్రధాని కేసీఆర్‌ను సూచించారు. ఎల్లుండి మోడీతో కేసీఆర్‌ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అవలంబించాల్సిన పంథాను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ప్రధాని కోరారు. శుక్రవారం కేసీఆర్‌…