Wednesday, 4 November 2026

December 2016

జాతీయం

పీవీ రాజేశ్వరరావు కన్నుమూత..

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తనయుడు పీవీ రాజేశ్వరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Featured News

యాక్సిస్ బ్యాంక్ లైసెన్స్ రద్దు ???

 దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు  యాక్సిస్ బ్యాంకు కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది.   అక్రమ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో  యాక్సింగ్ బ్యాంక్ బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు  కానుందన్న  వార్తలు చెలరేగాయి.…

Featured News

మమతా మతిస్థిమితం కోల్పోయారు

భాజపా పశ్చిమ్‌ బంగ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ మమతా బెనర్జీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. తమ పార్టీ అధినేత గురించి గూండాల తరహా భాష వాడారని ఆరోపిస్తూ, తాము దాన్ని…

Featured News

త్వరలో రెండు వేల రూపాయల నోటు రద్దు

 త్వరలో రెండువేల రూపాయల నోటు రద్దు అయిపోతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త, ఆర్ధిక నిపుణుడు ఎస్. గురుమూర్తి చెప్పారు. రానున్న ఐదేళ్లలో ఇది ఎప్పుడైనా జరగవచ్చన్నారు. రద్దు చేసేందుకు రెండు వేల రూపాయల నోటు తీసుకొచ్చారని…

Featured News

చెన్నైలో ‘వార్ధా’ బీబత్సమ్

వార్ధా తుపాన్‌తో అతలాకుతలమైన తమిళనాడులో ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది. చెన్నై నగరంలో భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారుల్లో కూడా నడుము లోతు నీళ్లు నిలిచిపోయాయి. సబ్‌ అర్బన్‌ రైళ్లను నిలిపివేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా విద్యుత్‌…

Featured News

నగదు రహిత గ్రామంగా ఇబ్రహీంపూర్‌

దేశంలోని రెండో నగదు రహిత గ్రామంగా తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట నియోజకవర్గం ఇబ్రహీంపూర్‌ను తీర్చిదిద్దినందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రమంత్రి హరీశ్‌రావుకు ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. నీళ్లు, రేషన్‌, కిరాణా సరకులు సహా..అన్ని నిత్యవసరాలు కార్డు ద్వారానే జరిగేలా…

Featured News

చెన్నై దిశగా వార్ధా

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా పెను తుపాను దిశ మార్చుకుంది. శనివారం వరకు మచిలీపట్నం – నెల్లూరు వైపు పయనించిన తుపాను ఆదివారం చెన్నై వైపు దిశ మార్చుకుందని వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం సాయంత్రానికి దక్షిణ కోస్తాంధ్ర,…

Featured News

సైరస్‌ మిస్త్రీపై టాటా సన్స్‌ నిప్పులు

 సైరస్‌ మిస్త్రీపై టాటా సన్స్‌ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. పేనుకు పెత్తనమిస్తే.. రీతిన ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమేకాకుండా, చివరకు టాటా సన్స్‌ను వ్యవస్థాత్మకంగానే బలహీనపరచాలని, వాటాదారుల సంపద ఊడ్చుకుపోవాలని యత్నించాడని ఆరోపించింది. మిసీ్త్ర సెలక్ట్‌కమిటీని తప్పుదోవ…

Featured News

ప్రయాణికులపై ప్రత్యేకంగా పన్ను

రైల్వే ప్రయాణంలో భద్రతపరమైన అంశాలకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రయాణికులపై ప్రత్యేకంగా పన్ను వడ్డించేందుకు రైల్వే సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం రూ.1.19లక్షల కోట్ల నిధులు కేటాయించాలని ఆర్థికశాఖకు రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు ఇటీవల లేఖ రాశారు. అయితే…

Featured News

సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్

ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఐదు టెస్టుల్లో 3-0 తేడాతో కోహ్లీ సేన సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు ఆడిన 4 టెస్టుల్లో మొదటి…