అండర్సన్ పై మండిపడ్డ ఇంజిమామ్
భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరుపై ఇంగ్లాండ్ బౌలర్ జిమ్మి అండర్సన్ చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్ ఇంజిమామ్-ఉల్-హక్ తప్పుబట్టారు. కోహ్లీ ఆటతీరు గురించి ప్రశ్నించేముందు మొదట అండర్సన్ భారత్‌లో వికెట్లు తీయాలని సూచించాడు. ‘కోహ్లీ ఆటలో…










