Monday, 2 November 2026

December 2016

Featured News

14న కలెక్టర్ల సదస్సులో టీఎస్ వాలెట్‌

డిజిటల్‌ అక్షరాస్యతతోపాటు రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను పెంచే అంశంపై చర్చించడానికి ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులు మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ‘‘పాలు, పండ్లు, కూరగాయలు, చేపలు, మటన కొనే దుకాణాల్లో చెక్కులిచ్చి కొనుక్కునే…

Featured News

దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్వీ సీ-36

 శ్రీహరికోటలోని సతీష్‌ దవాన్‌ స్పేస్‌ సెంటర్‌ నుండి ఉదయం 10.25గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-36ను ప్రయోగం చేయనున్నారు. 1,235కిలోల బరువు ఉన్న రీసోర్స్‌ శాట్‌-2ఏను పీఎస్‌ఎల్వీ సీ-36 నింగిలోకి తీసుకెళ్లనుంది. రీసోర్స్‌ శాట్‌-2ఏ వ్యవసాయరంగానికి సంబంధించిన సేవలను అందించనుంది.

Featured News

ఇండోనేషియా దీవుల్లో భారీ భూకంపం

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాదీవుల్లోని ఆసెప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. భూకంప తీవ్రతతో 18మంది మృతి చెందారు.

Featured News

ఫ్రాన్స్‌ కొత్త ప్రధానిగా బెర్నార్డ్‌ కజెనూవ్‌

ప్రస్తుతం ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న బెర్నార్డ్‌ కజెనూవ్‌ను కొత్త ప్రధాన మంత్రిగా నియిమంచినట్లు అధ్యక్షులు ఫ్రాంకోయిస్‌ హోలాండే కార్యాలయ వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రధాన మంత్రిగా ఉన్న మాన్యుల్‌ వాల్స్‌ వచ్చే ఏడాది…

Featured News

భారత్ VS పాకిస్థాన్‌

హాకీ ఆసియా చాంపియన్స్‌ అయిన భారత్‌ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మరోసారి తలపడనుంది.కాగా లండన్‌లో వచ్చే ఏడాది జరిగే పురుషుల హాకీ వరల్డ్‌ లీగ్‌(హెచ్‌డబ్ల్యూఎల్‌) సెమీ ఫైనల్‌ 2017లో భారత్‌,పాకిస్థాన్‌ జట్లు ఒకే పూల్‌లో పోటీపడనున్నాయి.2018 ప్రపంచ…

Featured News

త్వరలో కొత్త వంద రూపాయిల నోట్లు

కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమైనదని ‘ద గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌’(జీవోపీఐవో) అభివర్ణించింది. అయితే ప్రవాసుల కోసం రద్దయిన రూ.500, వెయ్యినోట్లు జమ చేసే గడువును పెంచాలని వారు…

Featured News

పోలవరంకు ముహూర్తం

పోలవరం కాంక్రీట్‌ పనులకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 19న అట్టహాసంగా కాంక్రీట్‌ పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణాన్ని జనవరి మొదటివారంలోనూ,…

Featured News

ముగిసిన జయలలిత అంత్యక్రియలు

జయలలిత పార్థీవదేహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఏర్పాటు చేసిన గంధపు చెక్కల పేటికలో ఉంచి మెరీనా బీచ్‌కు తరలిస్తున్నారు. లక్షల్లో హాజరైన అశేష జనవాహిని జయహో అమ్మ, పురుచ్చి తలైవీ, జయమ్మ అంటూ నినాదాలు చేస్తూ అంత్యక్రియలకు తీసుకెళ్తున్నారు.  జయలలిత…

Featured News

ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి

పెద్దనోట్ల రద్దు, అనంతరం తలెత్తిన పరిణామాలపై సిఎం కెసిఆర్‌ మంగళవారం సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి వివరించారు. కొద్దిరోజులుగా అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈప్రభావం మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం…

స్పొర్ట్స్

ఐసీసీనే క్రికెట్ జట్టులో లేకుండా చేసింది

మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంపై సుదీర్ఘకాలం నిషేధం ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెటర్లు మొహ్మద్ అమిర్, మొహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్లకు గతేడాది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నుంచి ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల క్రితం ఇంగ్లండ్తో మ్యాచ్…