Tuesday, 3 November 2026

August 2017

Featured News

గుర్మీత్ కు పదేళ్ల జైలు

రోహ్‌తక్‌: అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు శిక్ష ఖరారైంది. ఈ కేసులో అతడికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ.. సీబీఐ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గుర్మీత్‌ను దోషిగా తేల్చుతూ…

జాతీయం

భాజపా ఎమ్మెల్యే మృతికి ప్రధాని సంతాపం

రాజస్థాన్‌: దేశంలో స్వైన్‌ ఫ్లూ భూతం కోరలు చాస్తోందని గుజరాత్‌ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించిన మరుసటి రోజే.. రాజస్థాన్‌లో భాజపాకు చెందిన ఓ ఎమ్మెల్యే స్వైన్‌ప్లూతో మరణించారు. కిల్వారా జిల్లా మంగలగఢ్‌ నుంచి శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న…

సీమాంధ్ర

భూమాపై సానుభూతి..టిడిపి డబ్బు గెలిపించాయి

నంద్యాల ఫలితంపై శిల్పా మోహన్‌ రెడ్డి వ్యాఖ్య నంద్యాల,ఆగస్ట్‌28: నంద్యాల ఉప ఎన్నికలో భూమా సానుభూతి పనిచేసిందని, అలాగే టిడిపి పెద్ద ఎత్తున డబ్బులు పంచిందని కౌంటింగ్‌ సరళిపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు.…

జాతీయం

నీలేకన్‌ రాకతో ఇన్ఫీ షేర్లకు బూస్ట్‌

ముంబయి,ఆగస్ట్‌28 : సిక్కా రాజీనామాతో ఢమాల్‌ అయిన ఇన్ఫీ షేర్లు మళ్లీ పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌గా నందన్‌ నీలేకని బాధ్యతలు చేపట్టడంతో ఆ కంపెనీ షేర్లు లాభాల బాట పట్టాయి. దీంతో మళ్లీ కంపెనీకి మంచి రోజులు రానున్నాయని…

సీమాంధ్ర

ఫలించిన లగడపాటి జోస్యం

చెప్పిన మేరకు నంద్యాలలో టిడిపి గెలుపు విజయవాడ,ఆగస్ట్‌28: ఎన్నికల సర్వేల్లో లెక్క తప్పని అంచనాలతో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ జోస్యం మరోసారి నిజమయ్యింది. నంద్యాలలో టిడిపి విజయం సాధిస్తుందని ఆయన చెప్పిన…

హైదరాబాద్

నేటినుంచి ఇన్‌స్పైర్‌

  హైదరాబాద్‌,ఆగస్ట్‌28 :  చిన్నారుల్లో దాగివున్న మేథను బయటకు తీసే ఇన్‌స్పైర్‌ ఈనెల 29 నుంచి 31 వరకు జరుగనుంది. బాల శాస్త్ర వేత్తలను తయారు చేసేందుకు ఉద్ధేశించిన ఇన్‌స్పైర్‌కు రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్‌ మూడో వారంలో జిల్లా…

సీమాంధ్ర

నేడు కాకినాడ కార్పోనేషన్‌ ఎన్నికలు

  భారీగా భద్రత ఏర్పాటు కాకినాడ,ఆగస్ట్‌28: కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలకు రంగం సిద్దం అయ్యింది. ప్రచారం ముగియడంతో ఈ నెల 29న జరుగనున్న ఎన్నికలకు ఇసి అన్ని ఏర్పాట్లుచేసింది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముద్రగడ ఆందోళనల నేపథ్యంలో…

సీమాంధ్ర

భూమాపై అభిమానం..టిడిపిపై విశ్వాసం

గెలుపుపై అఖిలప్రియ స్పందన నంద్యాల,ఆగస్ట్‌28 : భూమా కుటుంబం, టిడిపి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే నంద్యాల ప్రజలు తమకు పట్టం కట్టారని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఈ విఝయం ఊహించిందే అని, నంద్యాల ప్రజలు మరోమారు తమపై…

సీమాంధ్ర

భరోసా ఇవ్వని ఉపాధిహావిూ

  అనంతపురం,ఆగస్ట్‌28: ఉపాధిహావిూ పథకాన్ని పక్కాగా అమలు చేయకపోవడం వల్లనే అనేకమంది బతుకు తెరువు కోసం జిల్లాను వీడి వలస బాటపట్టారని సిపిఐ ఆరోపించింది. జిల్లాలో ఉపాధి హావిూ పథకం పక్కాగా అమలయితే వలసలు ఎందుకుంటాయమని సిపిఐ జిల్లా…

సీమాంధ్ర

కార్మిక హక్కుల కోసం పోరాటం: సిఐటియూ

  ఏలూరు,ఆగస్ట్‌28: గతంలో కార్మిక లోకం పోరాటాలు సాగించి తమ హక్కులను సాధించుకున్నారని నేటి ప్రభుత్వాలు ఆ హక్కులను కాలరాస్తున్నాయని సీఐటీయూ నేతలు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ సంస్కరణల పేరుతో ప్రయివేటీకరణ విధానాలను వేగవంతం చేస్తున్నాయని…