గోవాలో సత్తా చాటిన బిజెపి
ఉప ఎన్నిక జరిగిన రెండుచోట్లా గెలుపు సిఎం మనోహర్ పారికర్,మంత్రి విశ్వజిత్ రాణెళి విజయం పనాజీ,ఆగస్ట్28 : గోవాలో బీజేపీ మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. పనాజి, వాల్పోయ్ అసెంబ్లీ నియోజకవర్గాలు రెండింటినీ బీజేపీ కైవసం చేసుకుంది. పనాజీ…









