స్వైన్ ఫ్లూతో వ్యక్తి మృతి
హైదరాబాద్,ఆగస్టు30: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ మహమ్మారి కారణంగా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా స్వైన్ ఫ్లూ తో గాంధీ ఆస్పత్రిలో చిలకలగూడకు చెందిన గణెళిశ్ (65) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ…
