వినియోగదారుల సంఘాల రాష్ట్ర సమాఖ్యలో జిల్లా ప్రతినిధులు
కరీంనగర్, సెప్టెంబర్ 1 (జనంసాక్షి):తెలంగాణా రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య నూతన కార్యకవర్గం ఎన్నికలు గత ఆదివారం నల్లగొండ జిల్లాకేంద్రంలో జరిగాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన వినియోగదారుల మండలి ప్రతినిధులు విలక్ష్మణ్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, సయ్యద్ ముజఫర్…
