సీఈసీ కమిషనర్ గా సునీల్ ఆరోరా
న్యూఢిల్లీ,సెప్టెంబర్1(ఆర్‌ఎన్‌ఎ): కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా మాజీ ఐఏఎస్ అధికారి సునీల్ ఆరోరా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను కేంద్రం నియమించింది. శుక్రవారం ఆయన ఎన్నికల సంఘం కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. జులై నెలలో చీఫ్…

