భూ సర్వే చేసి కచ్చితమైన రికార్డులు తయారు చేస్తాం-జోగురామన్న
ఆదిలాబాద్,సెప్టెంబర్1(జనంసాక్షి): ఎద్దు ఎడిచే వ్యవసాయం, రైతు ఎడిచే రాజ్యం బాగుండదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ రైతు సమన్వయ కమిటీలకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర మంత్రి జోగు రామన్న అన్నారు. భూములను సర్వే చేసి కచ్చితమైన రికార్డులను తయారు చేస్తామని…
